AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Viral Video: సోషల్ మీడియా ప్రపంచం ఆశ్చర్యాల నిలయం. ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి....

Viral Video: కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Viral
Ravi Kiran
|

Updated on: Aug 02, 2021 | 8:49 AM

Share

సోషల్ మీడియా ప్రపంచం ఆశ్చర్యాల నిలయం. ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక నెట్టింట్లో చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు షాక్‌కు గురి చేస్తూ ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

నీటిలో మొసలి రారాజు. నీళ్లలో దానికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందంటారు. ఎంతటి బలమైన జంతువైనా నీళ్లలో మొసలికి తలవంచాల్సిందే. దానికి ఆహారం కావాల్సిందే. అంతటి బలశాలికి ఏదైనా జంతువు దొరికితే.. ఇంకేమైనా ఉందా.! దాని పని అయిపోయినట్లే.!

వైరల్ వీడియో ప్రకారం.. ఓ కుక్క కర్రలతో నిర్మించిన వంతెనపై అటూ.. ఇటూ తిరుగుతూ ఉంది. నీటిలో ఏదో కదులుతుండగా.. అది చేప అనుకుని తొంగి చూస్తుంది. తీరా చూసేసరికి మొసలి. అమాంతం కుక్కపై ఎటాక్ చేస్తుంది. తన పదునైన దవడలతో దాని నోటిని పట్టుకుని నీళ్లలోకి లాగేస్తుంది. అయితే అక్కడే ఉన్న కొంతమంది జనాలు ఇదంతా చూసి వెంటనే కుక్కను నీటిలో నుంచి బయటికి తీశారు. ఈ వీడియోను ‘ది డార్క్ సైడ్ ఆఫ్ నేచర్’ అనే ట్విట్టర్ ఖాతా సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయగా.. ఇప్పటివరకు 66,700 వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

పాకిస్తాన్‌కు దేవుడిచ్చిన తమ్ముడివిరా.!
పాకిస్తాన్‌కు దేవుడిచ్చిన తమ్ముడివిరా.!
తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం
తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?