AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gajkesari Yoga 2025: రేపు ఏర్పడనున్న గజకేసరి యోగం.. ఈ 3 రాశుల వారు ఆస్తి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం..

జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. గ్రహాల్లో చంద్రుడు తన రాశిని అత్యంత వేగంగా మార్చుకుంటాడని చెప్పబడింది. దీంతో చంద్రుడు త్వరలో దేవగురువు బృహస్పతితో కలవ నున్నాడు. ఈ రెండింటి కలయిక శక్తివంతమైన గజకేసరి యోగాన్ని సృష్టిస్తుంది. ఈ కారణంగా మూడు రాశుల వారికి ప్రతి రంగంలోనూ ప్రయోజనాలు లభిస్తాయి.

Gajkesari Yoga 2025: రేపు ఏర్పడనున్న గజకేసరి యోగం.. ఈ 3 రాశుల వారు ఆస్తి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం..
Gajkesari Yoga 2025
Surya Kala
|

Updated on: Mar 04, 2025 | 1:54 PM

Share

జ్యోతిషశాస్త్రంలో దేవ గురువు బృహస్పతిని ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మే వరకు దేవ గురువు బృహస్పతి సంచారము వృషభ రాశిలో ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి ఏదోక గ్రహంతో కలిసి ఉంటాడు. అప్పుడు శుభ లేదా అశుభ యోగాలను సృష్టిస్తాడు. అయితే చంద్రునితో బృహస్పతి కలయిక చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.

జ్యోతిషశాస్త్రం ప్రకారం మార్చి 5న ఉదయం 8:12 గంటలకు చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దేవ గురువు బృహస్పతి ఇప్పటికే వృషభ రాశిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో చంద్రుడు, బృహస్పతి కలయిక జరగనుంది. ఈ రెండు గ్రహాల కలయిక శక్తివంతమైన గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగా శక్తివంతమైనది మాత్రమే కాదు చాలా ప్రయోజనకరంగా కూడా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో గజకేసరి యోగం ఏర్పడటం వలన మూడు రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ రోజు ఆ మూడు అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఏడవ ఇంట్లో బృహస్పతి, చంద్రుడు సంయోగం చెందుతారు. అటువంటి పరిస్థితిలో ఈ రాజయోగ ప్రభావం కారణంగా వృశ్చిక రాశి వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా ఈ సమయం వీరికి చాలా బాగుంటుంది. వ్యాపారవేత్తలకు వ్యాపారంలో లాభం రావచ్చు. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి.

ఇవి కూడా చదవండి

కుంభ రాశి: ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం చాలా శుభప్రదం. అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. కుంభ రాశి నాల్గవ ఇంట్లో బృహస్పతి, చంద్రుడు సంయోగం చెందనున్నారు. అటువంటి పరిస్థితిలో గజకేసరి రాజయోగ ప్రభావం కారణంగా కుంభ రాశి వారి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. విలాసవంతమైన జీవితం ఏర్పడుతుంది. కెరీర్ పై దృష్టి పెడితే సక్సెస్ వీరి సొంతం. ఉద్యోగస్తులు ఆఫీసులో గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అంతేకాదు వీరు ఆస్తి, వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైనవారితో సమయం గడుపుతారు.

మీన రాశి: వీరికి కూడా గజకేసరి రాజయోగం చాలా అనుకూలంగా ఉంటుంది. మీన రాశిలోని మూడవ ఇంట్లో బృహస్పతి , చంద్రుడు కలయిక జరగనుంది. అటువంటి పరిస్థితిలో గజకేసరి రాజయోగ ప్రభావం వల్ల మీన రాశి వారు గౌరవాన్ని పొందనున్నారు. కెరీర్‌లో పురోగతి ఏర్పడుతుంది. వ్యాపారంలో చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..