Zodiac Signs: కుంభ రాశిలో బుధాదిత్య యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది..! లాటరీ తగిలినట్టే..

ఈ రాజయోగం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు లభిస్తాయి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. దుమ్ముతో అలర్జీ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో వ్యాపారం చేస్తే లాభాలు రెట్టింపు అవుతాయి.

Zodiac Signs: కుంభ రాశిలో బుధాదిత్య యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది..! లాటరీ తగిలినట్టే..
Zodiac Signs
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 25, 2023 | 10:22 AM

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాశిలో మార్పులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. గ్రహాల గమనం మారడం వల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలు, మరి కొ న్ని రాశులకు అశుభ ఫలితాలు కలిగిస్తుంది.. గ్రహాల పరస్పర చర్యతో రాజయోగం ఏర్పడినప్పటికీ, అది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. దీని ప్రభావం కొన్ని రాశివారిపై శుభప్రదంగా ఉంటుంది. ఈ రాజయోగాలలో ఒకటైన బుధాదిత్య యోగం సూర్యుడు, బుధ గ్రహాల కలయికతో ఏర్పడింది. ఫిబ్రవరి 27 న బుధుడు, సూర్యుడు, శని గ్రహాల కలయికతో ఏర్పడనుంది. బుధాదిత్య యోగం బుధుడు, సూర్యుని కలయికతో ఏర్పడుతుంది. ఇది కొంతమంది రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఏయే రాశుల వారికి బుధాదిత్య గ్రహ ప్రభావం ఎలా ఉండనుందో ఇక్కడ తెలుసుకుందాం..

మేషం: ఈ రాశి వారికి బుధాదిత్య యోగం చాలా శుభప్రదంగా ఉండనుంది. ఈ సమయంలో మీకు అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో గొప్ప స్థానం పొందడానికి అవకాశం ఉంటుంది. మీ గౌరవం, ఆదాయం కూడా పెరుగుతుంది. ధనలాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.

మిథునం: మిథునరాశి వారికి బుధాదిత్య యోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. నిలిచిపోయిన మీ పని పూర్తి అవుతుంది. మీరు కొత్త ఉద్యోగం ప్రారంభించాలని ఆలోచిస్తే, అది కూడా పూర్తవుతుంది. ఈ సమయంలో మీకు ఆర్థిక సమస్యలు ఉండవు. మీరు భూమి లేదా ఆస్తిపై పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది శుభప్రదం.

ఇవి కూడా చదవండి

కన్య: కన్యారాశి వారికి బుధాదిత్య యోగం చాలా శుభప్రదం. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది. శరీరం శక్తితో నిండి ఉండడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుంది

ధనుస్సు: ఈ రాజయోగం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు లభిస్తాయి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. దుమ్ముతో అలర్జీ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

కుంభం: బుధుడు, సూర్యుని కలయిక కుంభరాశికి లాభిస్తుంది . మీ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేస్తే లాభాలు రెట్టింపు అవుతాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు కంటి, కడుపు సమస్యలను ఎదుర్కోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..