Astro Tips: వ్యాపారంలో అభివృద్ధి, విజయవంతమైన కెరీర్ కోసం 10 ఎఫెక్టివ్ రెమెడీస్.. మీ కోసం

"సంకల్పం ఉన్న చోటే మార్గం ఉంటుంది" అని సామెతను గుర్తు చేసుకుని..  మీ లక్ష్యాలను సాధించడానికి, కలలను సాకారం చేసుకోవడానికి ఈ నివారణలలో కొన్నింటిని ప్రయత్నించవచ్చు. కెరీర్ విజయావకాశాలను పెంచుకోవడానికి  ప్రయత్నించే కొన్ని సాధారణ జ్యోతిష్య నివారణల గురించి తెలుసుకోవచ్చు.. 

Astro Tips: వ్యాపారంలో అభివృద్ధి, విజయవంతమైన కెరీర్ కోసం 10 ఎఫెక్టివ్ రెమెడీస్.. మీ కోసం
Astro Tips For Career
Follow us
Surya Kala

|

Updated on: May 01, 2023 | 9:07 AM

ఉద్యోగం కోసం వెళ్లే ఇంటర్వ్యూ లేదా ముఖ్యమైన పనిలో చేయాల్సిన ప్రదర్శన గురించి మీరు భయపడుతున్నారా? విజయం కోసం సమయాన్ని కూడా పట్టించుకోకుండా ఎన్ని గంటలు ప్రిపేర్ అయినప్పటికీ మీలో ఆత్రుత, ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉందా.. అయితే భయపడవద్దు! సనాతన ధర్మంలో .. వేద జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని చర్యలు సూచించారు. అవి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. తద్వారా అత్యుత్తమ పనితీరును కనబరుస్తారు. జ్యోతిషశాస్త్ర నివారణలు చర్యలు అద్భుత ఫలితాలను అందిస్తాయి. మీ కోసం రోజును ఆదా చేస్తాయి. “సంకల్పం ఉన్న చోటే మార్గం ఉంటుంది” అని సామెతను గుర్తు చేసుకుని..  మీ లక్ష్యాలను సాధించడానికి, కలలను సాకారం చేసుకోవడానికి ఈ నివారణలలో కొన్నింటిని ప్రయత్నించవచ్చు. కెరీర్ విజయావకాశాలను పెంచుకోవడానికి  ప్రయత్నించే కొన్ని సాధారణ జ్యోతిష్య నివారణల గురించి తెలుసుకోవచ్చు..

వ్యాపారంలో అభివృద్ధి, విజయవంతమైన కెరీర్ కోసం 10 ఎఫెక్టివ్ రెమెడీస్

  1. ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే “కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్య సరస్వతీ” అనే మంత్రాన్ని చదువుతూ మీ అరచేతి వైపు చూసుకోండి. పొద్దున్నే లేచిన వెంటనే చేసే ఈ చర్య దేవతల నుండి ఆశీర్వాదం పొందడానికి మీరు సాధన చేయగల సులభమైన పద్ధతుల్లో ఇది ఒకటి.
  2. సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్ర తీస్కుని అందులో కొంచెం నీరు తీసుకుని, అందులో కొంత బెల్లం, పచ్చి గడ్డి, ఎరుపురంగు పువ్వులు, అక్షతలు వేయండి.  తూర్పు ముఖం పెట్టి నిలబడి “ఓం ఘృణి సూర్యాయ నమః” అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి.  నమస్కారం చేయండి. విజయవంతమైన కెరీర్ కోసం సూర్యుడిని ప్రార్థించండి. అర్ఘ్యం సమర్పించండి.
  3. ఇవి కూడా చదవండి
  4. గాయత్రీ మంత్రాన్ని జపించండి. చేపట్టిన పనుల్లో ఏర్పడే అడ్డంకులను తొలగించగల శక్తివంతమైన మంత్రం. ఇంటర్వ్యూకి బయలుదేరే ముందు ఎల్లప్పుడూ “ఓం భూర్ భువః స్వః తత్సవితుర్ వరేణ్యం… భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రోచోద్యత్” అని చదవండి. గాయత్రీ దేవికి నైవేద్యంగా లడ్డూ సమర్పించి, బయటకు వెళ్లే ముందు ఆ ప్రసాదాన్ని తీసుకోండి.
  5. అదృష్టం కోసం బయటకు వెళ్లే సమయంలో జేబులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోండి.
  6. మీ ఉద్యోగం లేదా పని కోసం బయలుదేరే ముందు మీ పూర్వీకులను ప్రార్థించండి.
  7. మీరు పని కోసం బయలుదేరినప్పుడు కొన్ని అక్షతలు చల్లమని మీ పెద్దవారిని అడగండి.
  8. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు లేదా కొత్త ఉద్యోగం ప్రారంభించే ముందు మీ తల్లిదండ్రులు, గురువులు, ఉపాధ్యాయులు, పెద్దల ఆశీస్సులు తీసుకోండి.
  9. తెలుపు లేదా నీలం రంగు చొక్కా లేదా టాప్ ధరించండి. న్యూమరాలజీ ప్రకారం రెండు రంగులు తటస్థంగా ఉంటాయి. మీ ఉద్యోగ ఇంటర్వ్యూ , పని కోసం మీరు దుస్తులు ధరించే విధానం మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మీరు మాట్లాడే ముందు మీరు ధరించే దుస్తులు ఒక అభిప్రాయాన్ని ఎదుటివారికి ఏర్పాటు చేస్తుంది.
  10. ఇంటి నుండి బయలుదేరే ముందు ఎల్లప్పుడూ చక్కెర కలిపిన పెరుగు తినండి. ప్రతి ఒక్కరి జీవితానికి అనుసంధానించబడిన అత్యంత శక్తివంతమైన నివారణల చర్యల్లో ఇది ఒకటి.
  11. బయటకు వెళ్లే ముందు “ఓం శ్రీ హనుమతే నమః” అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదవండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!