Shani Gochar: శని సంచారంతో వచ్చే 25 నెలలు ఈ 5 రాశులకు లక్కే లక్కు.. డబ్బు, విజయం వీరి సొంతం..

శనీశ్వరుడు ప్రయాణించడానికి రెండున్నర ఏళ్లు పడుతోంది. దీంతో ఒక రాశిలో శనీశ్వరుడు 25 నెలలు ఉంటాడు. ప్రస్తుతం శనీశ్వరుడు కుంభ రాశిలో ఉన్నాడు. దీంతో 25 నెలలు శనీశ్వరుడు ఈ 5 రాశుల వ్యక్తులపై శుభ దృష్టిని కలిగి ఉంటాడు.

Shani Gochar: శని సంచారంతో వచ్చే 25 నెలలు ఈ 5 రాశులకు లక్కే లక్కు.. డబ్బు, విజయం వీరి సొంతం..
Shani Nakshatra Gochar
Follow us
Surya Kala

|

Updated on: Apr 29, 2023 | 10:22 AM

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల్లో ఒకటైన శనీశ్వరుడు న్యాయాధిపతిగా వ్యక్తి కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే దైవంగా భావిస్తారు. శనీశ్వరుడు గ్రహాల్లో మెల్లగా నడిచే గ్రహం. దీంతో ఒకచోట నుంచి మరొక చోటకు శనీశ్వరుడు ప్రయాణించడానికి రెండున్నర ఏళ్లు పడుతోంది. దీంతో ఒక రాశిలో శనీశ్వరుడు 25 నెలలు ఉంటాడు. ప్రస్తుతం శనీశ్వరుడు కుంభ రాశిలో ఉన్నాడు. దీంతో 25 నెలలు శనీశ్వరుడు ఈ 5 రాశుల వ్యక్తులపై శుభ దృష్టిని కలిగి ఉంటాడు. ఆ రాశుల గురించి తెలుసుకుందాం..

వృషభ రాశి: ఈ రాశి వారికి  శనీశ్వరుడు సంచారం శుభ ప్రభావాన్ని కలిగి ఉంటాడు. దీంతో ఈ రాశి వ్యక్తులకు 25 నెలల పాటు అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతమవుతాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఆర్ధికంగా శుభ ఫలితాలు అందుకుంటారు.

మిథున రాశి: ఈ రాశి వ్యక్తులకు శనీశ్వరుడు అన్నీ శుభాలను కలిగిస్తాడు. సమయానికి డబ్బులు అందుకుంటారు.  ఏ పని చేపట్టినా సక్సెస్ అందుకుంటారు. ఇప్పటికే తీసుకున్న అప్పుని తీరుస్తారు. ఈ 25 నెలలు ఈ రాశివారు అదృష్టం వరిస్తుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: ఈ రాశి వారికి రాజయోగం. జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి.  ఈ రాశి వ్యక్తులు విదేశీ పర్యటన చేసే అవకాశం కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు శుభ ఫలితాలు అందుకుంటారు. ఈ రాశివారిలో కొందరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

తుల రాశి: ఈరాశివారికి 2025 మార్చి వరకు చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.  ఈ రాశివారు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేయవచ్చు. ఆదాయం పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు.

సింహ రాశి: ఈ రాశివారు శనీశ్వరుడు విజయాన్ని ఇస్తాడు. ఎప్పటి నుంచో వింటున్న శుభ వార్తలను వింటారు. ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. కొత్తగా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు