Chanakya Niti: పొరపాటున కూడా ఈ వ్యక్తులతో రహస్యాలను పంచుకోకండి.. ఇబ్బందుల్లో పడొచ్చు అంటున్న చాణక్య

ఆచార్య చాణక్యుడి విధానాల్లో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎదుర్కోవాల్సిన సమస్యలన్నీ ప్రస్తావించబడ్డాయి. చాణక్యుడు ప్రకారం అలాంటి కొన్ని రహస్యాలు ఎవరితోనూ పంచుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు.

Surya Kala

|

Updated on: Apr 30, 2023 | 1:12 PM

ప్రతి వ్యక్తి జీవితంలో నిరంతర ఆనందం ఉండటం సాధ్యం కాదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఆచార్య చాణక్యుడు తన విధానాలలో అలాంటి కొన్ని విషయాలను పేర్కొన్నాడు. వాటిని అనుసరించడం ద్వారా ఎవరైనా సరే తమ కష్టాలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. మీరు ఈ చాణక్య సూత్రాలను జీవితంలో విద్య సహా ఏ వివిధ అంశాలోనైనా వర్తింపజేస్తే.. ఎటువంటి సవాల్ ఎదురైనా ఈజీగా పరిష్కరించుకోవచ్చు.  

1 / 5
తల్లిదండ్రులు మాత్రమే పిల్లల జీవితాన్ని బాగు చేయగలరని చాణక్యుడు చెప్పాడు. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల జీవితం గాడి తప్పుతుంది. అజాగ్రత్త తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారిని తమ పిల్లలకు శత్రువులుగా మారుస్తాయి.

2 / 5

అహంకారి: చాణక్యుడి ప్రకారం అహంకారం వ్యక్తి  పతనానికి కారణం. మితిమీరిన అహంకారాన్ని లేదా అహంకారాన్ని ప్రదర్శించే వ్యక్తుల నుండి ఎల్లప్పుడూ దూరం ఉంచాలి. వారి ప్రవర్తన అనవసర వివాదాలకు లేదా సంబంధాలలో ఉద్రిక్తతకు దారి తీస్తుంది. వీటి వల్ల మీ గౌర, మర్యాదలకు కూడా భంగం వాటిల్లుంటుంది. చాణక్యుడు స్నేహం చేసే వ్యక్తుల గురించి అంచనా వేయడం, విచక్షణను ఉపయోగించాలని విశ్వసించాడు.

3 / 5
వ్యూహం, దౌత్యం: చాణక్యుడు తన తెలివిగల వ్యూహాలు, దౌత్య నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు. అతను దూరదృష్టి, ప్రణాళిక, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తిని విశ్వసించాడు. ఒకరి బలాలు , బలహీనతలను అర్థం చేసుకోవడంలోని ప్రాముఖ్యతను గురించి చెప్పాడు. 

4 / 5
విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.

5 / 5
Follow us
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం

చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌

ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..

బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..

రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..

ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..

సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన

ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు