ఆ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్!
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిలీఫ్ లభించింది. ఆయనకు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల చేసిన కేసులో అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా ఈ కేసులో ఆయనకు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ పీటీ వారెంట్ కేసులో ఆయన ఇంకా పోలీసుల రిమాండ్‌లోనే ఉండనునున్నారు.

Breaking News

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.