టెడ్డీ డే.. మీ ప్రియమైన వారికి ఇలా విష్ చేసి టెడ్డీ గిఫ్ట్ ఇస్తే పడిపోవడం పక్కా!

Prasanna Yadla

09 February 2026

Pic credit - Pixabay

ప్రేమికుల వారం మొదలైంది. ఇప్పటికే రెండు రోజులు కూడా అయిపోయాయి. ఇక మూడో రోజు టెడ్డీ డే ను జరుపుకోనున్నారు. 

 టెడ్డీ డే..

ఫిబ్రవరి 10న ప్రేమికుల తమ మనసు దోచిన వారికి టెడ్డీ బేర్స్‌ ఇచ్చి వారి ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇది ప్రేమికుల వారంలో చాలా స్పెషల్. 

ఈ రోజు చాలా స్పెషల్

టెడ్డీ బేర్ అంటే చాలా మందికి ఇష్టం. వీటిని గిఫ్ట్ రూపంలో మీ ప్రియమైన వారికీ  ఇస్తే అవి సపోర్ట్ గా ఉంటాయి. 

 వారికీ సపోర్ట్ గా..

టెడ్డీ డే నాడు ప్రేమికులిద్దరూ టెడ్డీని ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుని వారి ప్రేమను తెలియజేస్తారు. ఇది అన్నింటి కంటే ఎమోషనల్ గిఫ్ట్ అని చెప్పుకోవాలి. 

ఇదొక ఎమోషనల్ గిఫ్ట్

 నేను ప్రతి సారి నీ పక్కన లేకపోవచ్చు కానీ, నేను ఇచ్చిన టెడ్డీ ఎప్పుడు నీతోనే ఉంటుంది ఇది నా ప్రేమకు చిహ్నంగా నీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ అని చెప్పి ఇలా విష్ చేయండి. 

నా ప్రేమకు చిహ్నం ఇదే 

నీపైన ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. ఒక్క అవకాశం ఇస్తే నిన్ను నా టెడ్డీ బేర్‌ లా జీవితాంతం నా గుండెల మీద మోస్తాను అని టెడ్డీ డే విషెస్ చెప్పండి.

నువ్వే  నా టెడ్డీ బేర్‌

నా జీవితంలో టెడ్డీ బేర్ లా నువ్వు ఇచ్చిన సపోర్ట్ తో నేను ఎన్నో గెలిచాను. ఇక ముందు కూడా గెలుస్తాను ఇప్పటి నుంచి నువ్వే నా టెడ్డీ బేర్ టెడ్డీ డే విషెస్ చెప్పండి. 

నువ్వే  నా టెడ్డీ బేర్‌

మీకు ఇష్టమైన వారు మీతో లేకపోయినా.. వారు ఇచ్చిన టెడ్డీ బేర్ ప్రతి క్షణం ప్రేమను గుర్తు చేస్తూనే ఉంటుంది. మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ లేకుండా టెడ్డీలోనే వారిని చూసుకోండి.

ప్రతి క్షణం గుర్తు చేస్తుంటుంది