Cigarette Price: దేశంలో ఒక్కసారిగా పెరిగిన సిగరెట్ ధరలు.. వేటిపై ఎంత పెరిగిందంటే..?
దేశంలో సిగరెట్ ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఉన్న జీఎస్టీ, సుంకాలను కేంద్రం భారీగా పెంచింది. పొగాకు ఉత్పత్తులపై సెస్‌లను పెంచడం వల్ల ధరలు పెరిగాయి. పెరిగిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయి.. ? వేటిపై ఎంత పెరిగింది..? అనే విషయాలు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
