AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish: చేపలను వండే ముందు ఇలా కడిగితే.. అస్సలు వాసన అనేదే ఉండదు..

నాన్ వెజ్ ప్రియులందరికీ చేపలంటే మస్త్ ఇష్టం. చేపల కోసం ఎంత దూరం వెళ్లి తెచ్చుకోవడానికైనా వెనకాడరు. అయితే చేపలను వండటం ఎంత ఇష్టమో, ఆ తర్వాత వచ్చే నీచు వాసన అంటే చాలా మందికి అంత చిరాకు. వంటగదిలో, చేతులపై, గిన్నెలపై ఆ వాసన రోజుల తరబడి పోదు. కానీ మీరు వంట మొదలు పెట్టే ముందే చేపలను కొన్ని పద్ధతుల్లో శుభ్రం చేస్తే, వాసన అస్సలు ఉండదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Feb 09, 2026 | 4:35 PM

Share
చేపల కూర రుచి ఎంత బాగుంటుందో, వాటిని శుభ్రం చేసేటప్పుడు వచ్చే వాసన అంత ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామంది ఎన్నిసార్లు కడిగినా ఆ వాసన పోవడం లేదని బాధపడుతుంటారు. అయితే వంటింట్లో లభించే ఉప్పు, నిమ్మకాయ, పసుపు వంటి వస్తువులతో చేపల నీచు వాసనను చిటికెలో మాయం చేయవచ్చు.

1 / 5
నిమ్మకాయ - ఉప్పు మ్యాజిక్: ఇది అందరికీ అందుబాటులో ఉండే సులభమైన పద్ధతి. చేపల వాసనను పోగొట్టడంలో నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. మొదట చేపలను చల్లటి నీటితో కడగాలి. ఆపై చేప ముక్కలపై ఉప్పు, నిమ్మరసం చల్లి బాగా రుద్దాలి. 10 -15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే వాసన మటుమాయం.

2 / 5
పసుపు - వెనిగర్ క్లీనింగ్: కొన్ని రకాల చేపలు చాలా బలమైన వాసన వస్తాయి. అటువంటి వాటికి ఈ పద్ధతి బెస్ట్. ఒక గిన్నె నీటిలో టీస్పూన్ పసుపు, రెండు చెంచాల వెనిగర్ కలపండి. చేప ముక్కలను ఈ నీటిలో 5-7 నిమిషాలు నానబెడితే, వాసన పోవడమే కాకుండా అందులో ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. ఇది చేపలను డీప్ క్లీన్ చేస్తుంది.

3 / 5
బియ్యం లేదా గోధుమ పిండితో జిడ్డుకు చెక్: చేపలు కొన్నిసార్లు జిడ్డుగా అనిపిస్తాయి. ఆ జిడ్డు వల్లే వాసన ఎక్కువగా వస్తుంది. చేపలపై పొడి బియ్యం పిండి లేదా గోధుమ పిండిని చల్లి సున్నితంగా రుద్దాలి.5 నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే జిడ్డు మొత్తం పోయి, ముక్కలు ఫ్రెష్‌గా తయారవుతాయి.

4 / 5
 జాగ్రత్తలు: చేపలను ఎప్పుడూ చల్లటి నీటితోనే కడగాలి. వేడి నీటిని వాడితే ఆ వేడికి వాసన మరింత పెరుగుతుంది. శుభ్రం చేసిన వెంటనే ముక్కలను ఆరబెట్టకుండా, వెంటనే మసాలాలు పట్టిస్తే వాసన రాదు. చేపలు కడిగిన తర్వాత మీ చేతులు నీచు వాసన రాకుండా ఉండాలంటే, నిమ్మచెక్కతో చేతులను రుద్దుకుని కడుక్కోండి.

5 / 5
Follow Us
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?

ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?

SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.

SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!

బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..

కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?

కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?

‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్

మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?