బంగ్లాదేశ్ అల్లర్లకు వ్యతిరేకంగా అమెరికాలో హిందూ ప్రొటెక్షన్ ర్యాలీ
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలోని 25 నగరాల్లో హిందూ రక్షణ ర్యాలీలు నిర్వహించారు. గ్లోబల్ కోయలిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలు, బంగ్లాదేశ్ ప్రభుత్వ చర్యను, భారత ప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నాయి. బంగ్లాదేశ్ హిందువుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై జరుగుతున్న అల్లర్లు, హింసకు వ్యతిరేకంగా అమెరికాలో భారీ ర్యాలీలు నిర్వహించారు. గ్లోబల్ కోయలిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం 25 నగరాల్లో జరిగింది. రామ్‌బర్గ్ గ్రూప్ కూడా దీనిని నిర్వహించడంలో పాలుపంచుకుంది. ఇది కేవలం భారతీయ సమాజం మాత్రమే కాకుండా, వివిధ మతాల ప్రజలు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చిన వారు కూడా ఇందులో పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ గై నిర్ సంచలన వ్యాఖ్యలు
Lamborghini Accident: కాన్పూర్ లో లాంబోర్గిని కారు బీభత్సం
మహారాష్ట్రలో చర్చనీయ అంశంగా మారిన రైతు తీరు
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

