AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు.. డబ్బే డబ్బు!

Rare Astrological Yoga: శుక్రుడు మకరం నుంచి కుంభ రాశిలోకి వెళ్లాడు. ఇప్పుడు మరికొన్ని శక్తివంతమైన గ్రహాలు కూడా శుక్రుడితో కలిసి అరుదైన యోగాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే కుంభ రాశిలో శుక్రుడు ఉన్న నేపథ్యంలో బుధుడు, రాహువు అక్కడికి చేరుకోవడంతో ఒక అరుదైన త్రిగ్రహ యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల లభ్ధి పొందే రాశుల గురించి తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Feb 09, 2026 | 4:03 PM

Share
జ్యోతిషశాస్త్ర పరంగా అత్యంత శక్తివంతమైన గ్రహ మార్పులు జరగబోతున్నాయి. ఈ గ్రహ సంచారాలు మొత్తం రాశిచక్రంపై ప్రభావం చూపించనున్నాయి. ఫిబ్రవరి 6న శుక్రుడు మకరం నుంచి కుంభ రాశిలోకి వెళ్లాడు. ఇప్పుడు మరికొన్ని శక్తివంతమైన గ్రహాలు కూడా శుక్రుడితో కలిసి అరుదైన యోగాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే కుంభ రాశిలో శుక్రుడు ఉన్న నేపథ్యంలో బుధుడు, రాహువు అక్కడికి చేరుకోవడంతో ఒక అరుదైన త్రిగ్రహ యోగం ఏర్పడింది. ఈ  యోగం దాదాపు వంద సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ శక్తివంతమైన యోగం కొన్ని రాశుల జీవితాల్లో ఆకస్మిక మలుపులు, ఊహించని అవకాశాలు, విశేషమైన పురోగతిని తీసుకురానుంది. ఈ త్రిగ్రహ యోగం వల్ల ప్రత్యేక లాభాలు పొందే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

మేష రాశి.. 

మేష రాశి వారికి ఈ గ్రహ సంయోగం ఆర్థికంగా గొప్ప మార్పులను తీసుకువస్తుంది. అనుకోని ధన లాభాలు, ముఖ్యంగా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఇంటికి విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. అవివాహితులకు అనుకూలమైన వివాహ అవకాశాలు లభిస్తాయి. వాహన కొనుగోలు యోగం కూడా ఉంది. విద్యార్థులు చదువులో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితం లభించి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మేష రాశి.. మేష రాశి వారికి ఈ గ్రహ సంయోగం ఆర్థికంగా గొప్ప మార్పులను తీసుకువస్తుంది. అనుకోని ధన లాభాలు, ముఖ్యంగా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఇంటికి విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. అవివాహితులకు అనుకూలమైన వివాహ అవకాశాలు లభిస్తాయి. వాహన కొనుగోలు యోగం కూడా ఉంది. విద్యార్థులు చదువులో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితం లభించి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

2 / 5

వృషభ రాశి.. 

వృషభ రాశి వారికి ఈ త్రిగ్రహ యోగం ఆత్మవిశ్వాసాన్ని పెంచి, నిర్ణయాత్మక శక్తిని బలపరుస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా వెంటాడుతున్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. కుటుంబంలో ఉన్న అపోహలు తొలగి, శాంతి, సంతోషం నెలకొంటాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి.. వృషభ రాశి వారికి ఈ త్రిగ్రహ యోగం ఆత్మవిశ్వాసాన్ని పెంచి, నిర్ణయాత్మక శక్తిని బలపరుస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా వెంటాడుతున్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. కుటుంబంలో ఉన్న అపోహలు తొలగి, శాంతి, సంతోషం నెలకొంటాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.

3 / 5

తులా రాశి.. 

తులా రాశి వారికి ఈ యోగం విద్య, ఆర్థిక రంగాలలో ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి పురోగతిని సాధిస్తారు. ఆదాయంలో  గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. వ్యాపార ఒప్పందాల ద్వారా పెద్ద లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు ఉండగా, నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగి, తమ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తపరచగలుగుతారు.

తులా రాశి.. తులా రాశి వారికి ఈ యోగం విద్య, ఆర్థిక రంగాలలో ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి పురోగతిని సాధిస్తారు. ఆదాయంలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. వ్యాపార ఒప్పందాల ద్వారా పెద్ద లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు ఉండగా, నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగి, తమ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తపరచగలుగుతారు.

4 / 5
కుంభ రాశి.. 

ఈ శక్తివంతమైన త్రిగ్రహ యోగం కుంభ రాశిలోనే జరుగుతున్నందున.. కుంభ రాశి వారు దీని పూర్తి ప్రభావాన్ని అనుభవిస్తారు. ఆకస్మిక ధన లాభాలు, కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీతం పెరుగుదల కనిపిస్తుంది. లక్ష్యాలను సాధించడంలో విజయం లభిస్తుంది. మానసిక బలం, నిర్ణయం తీసుకునే శక్తి అద్భుతంగా పెరుగుతాయి. డబ్బు ఆదా చేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉండటంతో, ప్రతి ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. 

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

కుంభ రాశి.. ఈ శక్తివంతమైన త్రిగ్రహ యోగం కుంభ రాశిలోనే జరుగుతున్నందున.. కుంభ రాశి వారు దీని పూర్తి ప్రభావాన్ని అనుభవిస్తారు. ఆకస్మిక ధన లాభాలు, కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీతం పెరుగుదల కనిపిస్తుంది. లక్ష్యాలను సాధించడంలో విజయం లభిస్తుంది. మానసిక బలం, నిర్ణయం తీసుకునే శక్తి అద్భుతంగా పెరుగుతాయి. డబ్బు ఆదా చేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉండటంతో, ప్రతి ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

5 / 5
Follow Us
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్