AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పప్పులు ఎడా పెడా తినేస్తున్నారా? వాటిని తింటే రోగాల బారిన పడే ఛాన్స్!

వారంలో రెండు సార్లు అయినా పప్పును చేసుకుని తింటాము. అయితే, ఇది ఆరోగ్యానికి మంచిదో కాదో అని కొంచం కూడా ఆలోచించకుండా తినేస్తాము. ఇక కొందరైతే అదే పనిగా చేసుకుని తింటూనే ఉంటారు. మన ఆరోగ్యానికి కొన్ని రకాల పప్పులు మంచివి కావని అంటున్నారు అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 09, 2026 | 6:30 PM

Share
పప్పు దినుసులను మనం సరిగ్గా ఉండకపోతే జీర్ణం కాదు. ఆ తర్వాత జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే,  గ్యాస్ సమస్యలు కూడా ఎక్కువతాయి. తిన్నది జీర్ణం కాక ఆ తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అసలు, మన ఆరోగ్యానికి ఏ పప్పులు మంచివో? ఏవి మంచివి కావో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
మసూర్ పప్పు అంటే ఎర్ర పప్పు. చాలా మంది దీనిని టమాటలతో కలిపి వండుతారు. దీనిని తిన్నా కూడా ఎలాంటి గ్యాస్ సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. ఇది మిగతా పప్పుల కంటే ఇది చాలా బెటర్.

2 / 5
మనం తినే అన్ని పప్పుల్లో పెసర పప్పు చాలా మంచిది. దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. అలాగే, వీటిని తిన్న వెంటనే అవి జీర్ణ మవుతాయి. కాబట్టి, ఇదే మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు.

3 / 5
మినప పప్పు కూడా మన జీర్ణవ్యవస్థను దెబ్బ తీస్తుంది. ఇది యాసిడ్ ఉత్పత్తి చేసి సరిగా జీర్ణం కానివ్వదు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, దీనిని అతిగా తినకండి.

4 / 5
కంది పప్పును  వారంలో నాలుగు సార్లు తినే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్లు ఇక నుంచి తినే తప్పుడు జాగ్రత్త. ఎందుకంటే, ఇది గ్యాస్ సమస్యలను పెంచుతుంది. ఇంకా కడుపును కూడా ఇబ్బంది పెడుతుంది.

5 / 5
Follow Us
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే

డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి

భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..

60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..

స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?

జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..

భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్

కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం

మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు