ఈ శతాబ్ధానికి కరోనానే అత్యంత ప్రమాదకర వైరస్..ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 (కరోనా వైరస్).. ఈ శతాబ్ధంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో నలభై మూడు వేలమంది ప్రస్తుతం ఈ వైరస్‌ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అంతే కాకుండా.. ఈ వైరస్ 27 దేశాలకు వ్యాపించింది. అయితే విదేశాల్లో పెద్దగా ప్రభావం చూపని ఈ వైరస్.. చైనాను మాత్రం ఓ రేంజ్‌లో వణికిస్తోంది. […]

ఈ శతాబ్ధానికి కరోనానే అత్యంత ప్రమాదకర వైరస్..ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
Follow us

| Edited By:

Updated on: Feb 13, 2020 | 4:00 AM

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 (కరోనా వైరస్).. ఈ శతాబ్ధంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో నలభై మూడు వేలమంది ప్రస్తుతం ఈ వైరస్‌ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అంతే కాకుండా.. ఈ వైరస్ 27 దేశాలకు వ్యాపించింది. అయితే విదేశాల్లో పెద్దగా ప్రభావం చూపని ఈ వైరస్.. చైనాను మాత్రం ఓ రేంజ్‌లో వణికిస్తోంది. చైనా తరువాత అమెరికాలోనే ఈ వ్యాధి ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.

చైనాలో వ్యాపిస్తున్నఈ కొత్త వైరస్.. కరోనా వైరస్‌ల కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. గతంలో ఇలాంటి వైరస్‌లు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) అనే శ్వాసకోస వ్యాధులకు కారణమయ్యాయి. అప్పట్లో సార్స్ వైరస్ బారిన పడ్డ బాధితుల్లో 9 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. మెర్స్ బాధితుల్లో దాదాపు 35 శాతం మంది చనిపోయారు.

చైనా, తైవాన్‌లో విజృంభించిన సార్స్.. ఎఫెక్ట్‌తో 774 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, 2012లో సౌదీ ఆరేబియాలో జడలువిప్పిన మిడిల్ ఈస్ట్ రెస్పిరెటరీ సిండ్రోమ్ (మెర్స్) వల్ల ప్రపంచవ్యాప్తంగా 850 మందికి పైగా మృత్యువాతపడ్డారు. కాగా.. ఇప్పుడు ఈ కోవిడ్ -19(కరోనా వైరస్) కారణంగా ఇప్పటికే వెయ్యి మందికి పైగా చనిపోయారు. దీంతో ఈ వైరస్‌ ఈ శతాబ్ధంలోనే ప్రమాదకర వైరస్‌ అనిచెప్పుకోవచ్చు. అంతేకాదు.. అన్నింటి కంటే వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తోంది.

ఇక ఈ వైరస్ సోకిన వారికి ఎలా చికిత్సచేయాలో అటు వైద్యులకు కూడా స్పష్టంగా తెలియడం లేదు. వారికి ఇదంతా కనిపించని ఓ శత్రువుతో యుద్ధం చేస్తున్నట్లవుతోంది. ఈ వైరస్ ఎఫెక్ట్‌కు గురైన వారంతా.. న్యూమోనియోతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో మంటతో అవస్థపడుతున్నారని.. గాలి నుంచి రక్తానికి ఆక్సిజన్ అందించే ఊపిరితిత్తుల్లోని చిన్న చిన్న సంచులన్నీ నీటితో నిండిపోయాయని వైద్యులు గుర్తించారు.

ఇక ఈ వ్యాధి సోకిన వారి లక్షణాలు ఎలా ఉంటున్నాయంటే..

*ఊపిరితిత్తుల్లో మంట * తీవ్ర జ్వరం * దగ్గు * శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది * కండరాల నొప్పి * తీవ్రంగా తలనిప్పి * గొంతులో పుండ్లు.. * గుండె వేగంగా కొట్టుకోవడం ఈ వింత లక్షణాలతో కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

* తెలియని వారిని తాకకూడదు.. * మనకు తెలియని వారికి దూరంగా ఉండడం బెటర్ * ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు * అపరిచితులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది * ఎప్పుడు మాస్క్ ధరించాలి * ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుగుతూ ఉండాలి * జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి.

కరోనా లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నొప్పి, జ్వరం, దగ్గుకు మెడిసిన్ వాడవచ్చు. ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. అంతేకాదు.. వీలైనంత ఎక్కువగా నీరు తాగుతుండాలి. ముఖ్యంగా ఏమాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందే.

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో