AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణలంక కార్ యాక్సిడెంట్ పై దర్యాప్తు ముమ్మరం

కృష్ణా జిల్లా కృష్ణలంక కార్ యాక్సిడెంట్ పై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కారు డ్రైవ్ చేస్తున్న మృతుడు నాగార్జున జేబులో గంజాయి గుర్తించినట్లు డీసీపీ అప్పల నాయుడు తెలిపారు. మద్యం, గంజాయి మత్తులో 140 కిలోమీటర్ల స్పీడ్తో కారు రైలింగ్ ను ఢీ కొట్టడంతో అదుపు తప్పి నాగార్జున స్పాట్ లోనే మృతి  చెందాడు. ప్రమాదంలో గాయపడిన జానకీరామ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. హరీష్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. నాగార్జునతో పాటు మిగతా ఇద్దరు మద్యం మత్తులో […]

కృష్ణలంక కార్ యాక్సిడెంట్ పై దర్యాప్తు ముమ్మరం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 23, 2019 | 7:42 AM

Share

కృష్ణా జిల్లా కృష్ణలంక కార్ యాక్సిడెంట్ పై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కారు డ్రైవ్ చేస్తున్న మృతుడు నాగార్జున జేబులో గంజాయి గుర్తించినట్లు డీసీపీ అప్పల నాయుడు తెలిపారు. మద్యం, గంజాయి మత్తులో 140 కిలోమీటర్ల స్పీడ్తో కారు రైలింగ్ ను ఢీ కొట్టడంతో అదుపు తప్పి నాగార్జున స్పాట్ లోనే మృతి  చెందాడు. ప్రమాదంలో గాయపడిన జానకీరామ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. హరీష్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. నాగార్జునతో పాటు మిగతా ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదంపై పూర్తి విచారణ చేసి.. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేస్తామని అప్పలనాయుడు తెలిపారు.

ఇండియాలో ఈ 10 పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయడంపై బ్యాన్..
ఇండియాలో ఈ 10 పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయడంపై బ్యాన్..
అవాంఛిత రోమాల‌తో బాధ‌ప‌డుతున్నారా?ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు
అవాంఛిత రోమాల‌తో బాధ‌ప‌డుతున్నారా?ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు
తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..
తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..
రొయ్యలు తిన్న తర్వాత ఇవి తిన్నారో మీ పని అయిపోయినట్లే..
రొయ్యలు తిన్న తర్వాత ఇవి తిన్నారో మీ పని అయిపోయినట్లే..
చిగుళ్లలో బ్లీడింగ్? డయాబెటిస్, గుండె జబ్బులకు సంకేతమా?
చిగుళ్లలో బ్లీడింగ్? డయాబెటిస్, గుండె జబ్బులకు సంకేతమా?
WPL 2026: ఆ మూడు మ్యాచ్‌లకు నో ఎంట్రీ.. కారణం ఏంటంటే?
WPL 2026: ఆ మూడు మ్యాచ్‌లకు నో ఎంట్రీ.. కారణం ఏంటంటే?
బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం!
బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం!
సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?
సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?
చలికాలంలో ఈ వ్యక్తులు పెరుగు తింటే అంతే సంగతులు.. కోరి సమస్యలు..
చలికాలంలో ఈ వ్యక్తులు పెరుగు తింటే అంతే సంగతులు.. కోరి సమస్యలు..
ఇంజినీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి..ఇప్పుడు ఇతను సినిమా చేస్తే హిట్టే
ఇంజినీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి..ఇప్పుడు ఇతను సినిమా చేస్తే హిట్టే