లారీని వెనక నుంచి ఢీ కొట్టిన బస్సు, ఒకరు మృతి

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విలయం కొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనకు నుంచి ఓ ప్రవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 34 మంది ప్రయాణం చేస్తున్నారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిద్ధిపేట జిల్లా రిమ్మన గూడ దగ్గర టీవీఎస్ ఎక్సేల్ వాహనాన్ని వెనున నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:02 am, Sat, 23 February 19
లారీని వెనక నుంచి ఢీ కొట్టిన బస్సు, ఒకరు మృతి

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విలయం కొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనకు నుంచి ఓ ప్రవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 34 మంది ప్రయాణం చేస్తున్నారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిద్ధిపేట జిల్లా రిమ్మన గూడ దగ్గర టీవీఎస్ ఎక్సేల్ వాహనాన్ని వెనున నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. దౌల్తాబాద్ మండలం మూభారస్పూర్ కు చెందిన అనంతయ్య, రిమ్మనగూడలోని తన కూతురు ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.