AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిజ్రాపై ప్రియుడి దాడి

సూర్యాపేట జిల్లా ఆకుపాముల దగ్గర నేహా శర్మ అనే హిజ్రాపై ప్రియుడు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు కారులో వస్తుండగా ప్రియుడు దాడి చేశాడు. దీంతో నేహాకు తీవ్ర గాయాలయ్యాయి. కారు అద్దాలు కూడా పగులకొట్టాడని నేహా తెలిపింది. తీవ్ర గాయలపాలైన నేహాను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గతంలో నేహాపై ప్రియుడు చాలాసార్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రియుడు పేరు చెప్పేందుకు నేహా నిరాకరిస్తుంది. […]

హిజ్రాపై ప్రియుడి దాడి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 23, 2019 | 8:11 AM

Share

సూర్యాపేట జిల్లా ఆకుపాముల దగ్గర నేహా శర్మ అనే హిజ్రాపై ప్రియుడు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు కారులో వస్తుండగా ప్రియుడు దాడి చేశాడు. దీంతో నేహాకు తీవ్ర గాయాలయ్యాయి. కారు అద్దాలు కూడా పగులకొట్టాడని నేహా తెలిపింది. తీవ్ర గాయలపాలైన నేహాను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గతంలో నేహాపై ప్రియుడు చాలాసార్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రియుడు పేరు చెప్పేందుకు నేహా నిరాకరిస్తుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని కన్నీళ్లు పెట్టుకుంది.

Follow Us