AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వక్రమార్గంలో శని సంచారం.. వీరు దుఃఖంలో మనిగిపోవడమే!

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇది కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది అంటారు. అయితే కొన్ని సార్లు శని వక్రమార్గంలో సంచరిస్తుంటుంది. దీని ప్రభావం 12 రాశులపై పడగా, కొన్ని రాశుల వారికి మాత్రం అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Apr 25, 2026 | 12:11 PM

Share
శని గ్రహాం కర్మ, న్యాయం, క్రమశిక్షణకు అధిపతి. ఈ గ్రహం శుభ స్థానంలో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. కానీ శని చెడు చూపు ఉంటే వారు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే శని గ్రహం జూలై 27 మీన రాశిలో వక్రగతిలో ప్రవేశించి సంచారం చేయనున్నదంట. దాదాపు 138 రోజుల పాటు ఇది అక్కడే ఉండనున్నదంట. దీంతో నాలుగు రాశుల  వారు అనేక ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
మేష రాశి: జూలై 27 నుంచి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీన రాశిలో శని వక్ర గమనం వలన వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ముఖ్యంగా ఈ రాశి వారి రెండవ ఇంటిలో శని వక్రగతి కొనసాగుతుంది. దీంతో వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సమస్యలు అధికం అవుతుంది. ఇంటిలో కలహాలు మనసును బాధిస్తాయి. చేపట్టిన పని మధ్యలోనే ఆగిపోతుంది. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారు శని వక్ర గమనం వలన ఉద్యోగం విషయంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. సీనియర్ల నుంచి ఒత్తిడి అధికం అవుతుంది. పనికి తగిన వేతనం లభించదు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఈ సారి నిరాశ మాత్రమే మిగులుతుంది. పనుల్లో ఆటంకాలు ఎక్కువ అవుతాయి. మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొ్ంటారు.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. వీరు  ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే ఆసుపత్రి పాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి తమ రాశిలోనే శని వక్రగమనం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు వ్యాపార పరంగా ఎక్కువగా నష్టాలు చవి చూస్తుంటారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా , ఉద్యోగంలో ఇలా అన్నింట్లో వీరు నష్టాలు చూస్తారు. అంతే కాకుండా వీరికి ఏలినాటి శని ప్రభావం ఉన్నందున వీరు మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కుంటారు. అనేక సమస్యల్లో చిక్కుకుంటారు.(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
నిమ్స్ డాక్టర్ల అద్భుతం.. తలపై చిన్న మచ్చ లేకుండా బ్రెయిన్..

కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా..?

పల్లెటూర్లలో చెట్ల కింద కూర్చొని పేదోళ్ళ పొలం పచ్చడి తింటే అమృతమే

సింహంపై సవారీ.. భారత్‌లో బైక్ రైడింగ్..ట్రంప్ వీడియో చూశారంటే..

మృగశిర కార్తెకు ముందే పండగ.. చెరువులోని చేపల లూటీ..

3 బాయిల్డ్ ఎగ్స్ రూ. 500లు, పరాటా రూ. 1100లు.. ఈ బిల్ చూస్తే షాకే

టీమిండియాలో వైభవ్‌కు రాచమర్యాదలు..!
టీమిండియాలో వైభవ్‌కు రాచమర్యాదలు..!
సైలెంట్ సీన్.. దెబ్బకు థియేటర్లు మొత్తం చప్పట్లే...

LPG కనెక్షన్లు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్‌.. 30 రోజులు మాత్రమే గడువు

వాళ్ళ ఐడియా మాములుగా లేదు.. ఏజెన్సీలో ఏం చేస్తున్నారో తెలుసా..?