మంచి వాడిగా అస్సలు ఉండకు.. విజయం సాధించేందుకు అద్భుతమైన సిద్ధాంతాలు
ప్రపంచ రాజకీయ చరిత్రలో నికోలో మ్యాకియవెల్లి పేరు ఒక సంచలనం. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కేవలం మంచితనం ఉంటే సరిపోదని, పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు మార్చాలని ఆయన బోధించారు. ఆయన సిద్ధాంతాల సారాంశం ఇక్కడ చూద్దాం. ఒక నాయకుడికి నక్కకు ఉండే తెలివి, సింహానికి ఉండే బలం రెండూ ఉండాలి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
Follow Us
