AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాళ్లు బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి మృతి

రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జిలెటిన్ స్టిక్స్ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఈ ప్రమాదం జరిగింది. సాయిబాబా గుడి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో రాళ్లను పేల్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్లాస్ట్ చేస్తున్న సమయంలో రాళ్లు పైకి లేవకుండా జేసీబీతో మట్టిపోసేందుకు ప్రయత్నించారు. అయితే అనుకోకుండా జేసీబీకి విద్యుత్ వైర్లు తగలడంతో రవి అనే యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను […]

రాళ్లు బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 23, 2019 | 8:17 AM

Share

రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జిలెటిన్ స్టిక్స్ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఈ ప్రమాదం జరిగింది. సాయిబాబా గుడి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో రాళ్లను పేల్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్లాస్ట్ చేస్తున్న సమయంలో రాళ్లు పైకి లేవకుండా జేసీబీతో మట్టిపోసేందుకు ప్రయత్నించారు. అయితే అనుకోకుండా జేసీబీకి విద్యుత్ వైర్లు తగలడంతో రవి అనే యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Follow Us
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు
గ్రహాల కరుణ.. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది
గ్రహాల కరుణ.. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది
ఈ అలవాటు అంత మంచిది కాదు.. వెంటనే మానుకోండి
ఈ అలవాటు అంత మంచిది కాదు.. వెంటనే మానుకోండి
ఫ్రిజ్‌ లేకుండానే నీళ్లను చల్లగా ఉంచాలా..? అమ్మమ్మల కాలం చిట్కాలు
ఫ్రిజ్‌ లేకుండానే నీళ్లను చల్లగా ఉంచాలా..? అమ్మమ్మల కాలం చిట్కాలు
ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు
ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు
వెరైటీ రిపేర్.. కారుకా? లేక గోడకా?
వెరైటీ రిపేర్.. కారుకా? లేక గోడకా?
ప్రాక్టీస్‌లో యంగ్ ప్లేయర్‌కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్
ప్రాక్టీస్‌లో యంగ్ ప్లేయర్‌కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్
లక్కీవెదురు ఇంటిలో ఉంటే అదృష్టమే.. కానీ ఎన్ని కొమ్మలుండాలో తెలుసా
లక్కీవెదురు ఇంటిలో ఉంటే అదృష్టమే.. కానీ ఎన్ని కొమ్మలుండాలో తెలుసా
సూపర్ పవర్.. చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు..
సూపర్ పవర్.. చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు..
రోహిణి కార్తె ఎప్పుడు?ఈసమయంలో రోళ్లు పగిలేంత ఎండలు ఎందుకు కొడతాయి
రోహిణి కార్తె ఎప్పుడు?ఈసమయంలో రోళ్లు పగిలేంత ఎండలు ఎందుకు కొడతాయి