AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Okra Water: ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. రోజూ ఖాళీ కడుపుతో తాగితే లెక్కలేనన్ని లాభాలు

మనలో చాలా మంది బెండకాయ తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే ఈ విషయం మీకు తెలుసా? బెండకాయలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బెండకాయ నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బెండకాయ సహజ బలవర్ధకం. బెండకాయలో అనేక పోషకాలు ఉంటాయి. బెండకాయ తినడం వల్ల..

Srilakshmi C
|

Updated on: Apr 25, 2026 | 2:41 PM

Share
మనలో చాలా మంది బెండకాయ తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే ఈ విషయం మీకు తెలుసా? బెండకాయలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బెండకాయ నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

1 / 5
బెండకాయ సహజ బలవర్ధకం. బెండకాయలో అనేక పోషకాలు ఉంటాయి. బెండకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేయవచ్చు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో బెండకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

2 / 5
బెండకాయ నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. బెండకాయలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది గ్యాస్, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

3 / 5
బెండకాయ నీళ్లు తాగడం వల్ల త్వరగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెండకాయ నీటిని తయారు చేయాలంటే.. ముందుగా బెండకాలను శుభ్రంగా కడగాలి.

4 / 5
తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఓ పాత్రలోకి తీసుకుని అందులో రెండు గ్లాసుల నీటిని పోసి గంట సేపటి వరకు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిలో నేరుగా తాగాలి. ఇలా రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

5 / 5
Follow Us
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు

గ్రహాల కరుణ.. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది

ఈ అలవాటు అంత మంచిది కాదు.. వెంటనే మానుకోండి

ఫ్రిజ్‌ లేకుండానే నీళ్లను చల్లగా ఉంచాలా..? అమ్మమ్మల కాలం చిట్కాలు

ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు

వెరైటీ రిపేర్.. కారుకా? లేక గోడకా?
వెరైటీ రిపేర్.. కారుకా? లేక గోడకా?
ప్రాక్టీస్‌లో యంగ్ ప్లేయర్‌కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్

లక్కీవెదురు ఇంటిలో ఉంటే అదృష్టమే.. కానీ ఎన్ని కొమ్మలుండాలో తెలుసా

సూపర్ పవర్.. చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు..

రోహిణి కార్తె ఎప్పుడు?ఈసమయంలో రోళ్లు పగిలేంత ఎండలు ఎందుకు కొడతాయి