AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రహాల కరుణ.. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది.. ఇక ఆపడం ఎవరి తరం కాదు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని రాశుల పైన ప్రభావం చూపుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కేతు తన స్థానం మార్చుకోవడం వలన రెండు రాశుల వారికి విపరీతంగా కలిసిరానుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల చెబుతున్నారు. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 25, 2026 | 2:35 PM

Share

1 / 5

 మరికొద్దీ రోజుల్లో  రెండు రాశుల వారికి బాగా  కలిసి రానుంది. ఇంకా పెళ్లి కానీ వారికీ వివాహాం అయ్యే  అవకాశం ఉంది. అలాగే ,  ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో, కెరీర్ మొత్త మారిపోతుంది. కేతు కదలికలు వలన రెండు రాశుల వారు గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు. అలాగే, అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

2 / 5
సింహ రాశి:  కేతు తన స్థానం మార్చుకోవడం వలన సింహ రాశి వారు లాభ పడనున్నారు. అలాగే, వీరి జీవితంలో అనేక మార్పులు రానున్నాయి. మొదలు పెట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఇంకా విదేశాలకు కూడా వెళ్తారు. ఈ సమయంలో  వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ కూడా రాబోతోంది. వీరిని ఆపడం ఎవరివల్లా కాదు.

3 / 5
తులా రాశి:  కేతు తన దిశను మార్చుకోవడం వలన తులా రాశి వారికీ అనుకూలంగా ఉండనుంది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక   లెక్కలాగా ఉంటుంది. కొత్త పనులు మొదలు పెడతారు  వాటిలో వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం. అలాగే, డబ్బుకు సంబంధించిన సమస్యల్లో కూడా ఉపశమనం పొందుతారు. ఇంకా ఉద్యోగం రాని వాళ్ళకి కూడా వస్తుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
పోతూపోతూ ప్రపంచ రికార్డుతో గర్జించిన పాక్ ప్లేయర్..!

జూలైలో కుజుడి రాశి మార్పు.. ఈ 4 రాశులకు భారీ ధనలాభం, 4 రాశులు..

బెడ్‌రూమ్, కిచెన్ గోడలకు ఈ రంగులు వేస్తున్నారా? వెంటనే మార్చండి!

అటు యుద్ధపీడితమై... ఇటు ప్రకృతి వికృతించి.. ఎడాపెడా పరేషాన్లతో...

కారు లోన్‌పై EMIలు చెల్లించకపోతే బ్యాంకు కారును జప్తు చేయగలదా?

ఒక్క ఇటుక కదలకుండా ఇల్లంతా ట్రక్కులో ఎక్కించి తీసుకెళ్తున్నారు..

హైదరాబాద్ నుంచి వర్షాకాలంలో వెళ్లాల్సిన 8 బెస్ట్ వీకెండ్ ట్రిప్స్

AI తర్వాత కొత్త టెక్నాలజీ.. సంచలనాలకు రెడీ

టెక్నాలజీతో వైద్య రంగంలో అద్భుతమైన మార్పులు

భర్తను లేపేసి ఏం తెలియనట్లు నటించింది.. కట్‌ చేస్తే..