మోడరన్ డ్రెస్ లో మోత పుట్టిస్తున్న మాళవిక.. బాబోయ్ పిక్స్ పీక్స్
25 April 2026
Pic credit - Instagram
Phani Ch
మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాట్ ఫోటోస్ తో చూపు తిప్పుకోనీడకుండా చేస్తుంది
.
ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మాళవిక మోహనన్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
2013లో 'పట్టమ్ పోలే' మూవీతో కథానాయికగా పరిచయమైంది మాళవిక మోహనన్. ఆ తర్వాత నటించిన మలయాళ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తమిళంలో పేట, మాస్టర్ వంటి చిత్రాల నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం ఆమె కార్తీ సరసన 'సర్దార్ 2' లో నటిస్తోంది. భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఆమె ప్రయత్నిస్తోంది.
అలాగే బాలీవుడ్‌లో కూడా మంచి స్క్రిప్టుల కోసం ఎదురుచూస్తోంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలనేది ఆమె కోరిక.
రోజు రోజుకు ఈ బ్యూటీ గ్లామర్ డోస్ కూడా రెట్టింపు చేసి తన అందచందాలతో మైమరిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..