రోహిణి కార్తె ఎప్పుడు?ఈ సమయంలో రోళ్లు పగిలేంత ఎండలు ఎందుకు కొడతాయంటారు?
రోహిణి కార్తె వచ్చేస్తోంది. ఇది వస్తుందంటే అందరూ భయపడి పోతుంటారు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకు అంటే? రోహిణి కార్తెలో ఎండలు మండిపోతాయి, వేడి గాలులు, ఎక్కువ వేడి ఎండతో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కుంటారు. మరి అసలు ఈ రోహిణి కార్తె అంటే ఏంటి? ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో రోళ్లు కూడా పగులతాయని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
