చనిపోయిన వారు కలలో కనిపించి ఏడుస్తున్నారా?

Samatha

12 January 2026

కలలు రావడం సహజం. ఇక కలలు అనేవి ఒకొక్కరికీ ఒక్కో విధంగా వస్తుంటాయి. కొందరికి పీడ కలలు వస్తే మరి కొందరికి శుభ ఫలితాలనిచ్చే కలలు వస్తాయి.

కలలు సహజం

ఇక కొంత మందికి కలలో పూర్వీకులు నవ్వుతున్నట్లు కనిపిస్తే మరికొంత మందికి ఏడుస్తున్నట్లు, బాధపడుతున్నట్లు కనిపిస్తుంటారు.

బాధపడటం

అయితే ఇప్పుడు మనం పూర్వీకులు కలలో ఏడుస్తున్నట్లు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి. దీని గురించి స్వప్న శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

పూర్వీకులు

చనిపోయిన పూర్వీకులు కలలో కనిపించి కొన్ని సూచనలు ఇస్తారంట. వారు ఒక్కో విధంగా తమ భావాలను వ్యక్తపరుస్తారంట.

భావాలను వ్యక్తపరచడం

అయితే మీ పూర్వీకులు అనారోగ్యంతో మరణించినప్పటికీ, కలలో కనిపించి వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అయితే వారు మీ పట్ల సంతృప్తిగా ఉన్నారు అన్నట్లు.

నవ్వుతూ కనిపించడం 

అలాగే ఒక వేళ మీ పూర్వీకులు మీ కలలో చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తే, వారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నట్లు అర్థం వస్తుందంట.

కోపంగా 

అదే విధంగా మీ పూర్వీకులు అందరూ కలిసి ఉన్నట్లు ఆనందంగా కనిపిస్తే వారు చాలా సంతోషంగా ఉన్నట్లు, మీకు కూడా ఏదో తీరని కోరిక నెరవేరుతుందంట.

కలిసి ఉండటం

అలాగే ఒక వేళ మీ పూర్వీకులు మీ కలలో, ఏడుస్తున్నట్లు కనిపించినా కూడా అది శుభప్రదమైన కల మీకు రాబోయే మంచి రోజులను ఇది సూచిస్తుందంట.

విజయం