ప్రేమానంద్ జీ మహారాజ్: మానవ కోరికలు ఎందుకు అంతం కావో తెలుసా?
samatha
25 April 2026
ప్రేమానంద్ జీ మహారాజ్ ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఆయన మానవ కోరికలు ఎందుకు అంతం కావో తెలియజేశాడు.
ప్రేమానంద్ జీ మహారాజ్
కోరికలను తీర్చుకోవడం నిజంగా ఆనందాన్ని ఇస్తుందా అంటే? లేదు అవి అంతం లేనివి అని చెబుతున్నాడు ప్రేమానంద్ జీ మహారాజ్
కోరికలను తీర్చుకోవడం
ప్రాపంచిక కోరికలు ఎప్పటికీ అంతం కావు, వీటితో ఎవరూ సంతృప్తి చెందలేరు. నిజమైన సంతృప్తి దైవ స్మరణనే అని ఆయన తెలియజే
స్తున్నాడు.
ప్రాపంచిక కోరికలు
ప్రేమానంద్ జీ మహారాజ్, ఒక మానవుని అశాంతికి పెద్ద కారణం అతని అంతులేని కోరికలేనంట. అవే తన జీవితానికి ప్రమాదకరం.
ప్రేమానంద్ జీ మహారాజ్
మనసు ఎంత సంపాదిస్తే, అంతకు ఎక్కువ కావాలనే కోరిక పదే పదే పుడుతుంది. దీనికి అంతం అంటూ ఉండదు.
మనసు
ఒక వ్యక్తి కోరికలను వెంబడిస్తున్నంత కాలం వారు నిజమైన శాంతిని, సంతృప్తిని పొందలేరు, జీవితంల
ో నిజమైన ఆనందం, త్యాగం, భక్తి, భగవంతుడి సేవ.
కోరికలు వెంబడించడం
ఒక వ్యక్తికి ఎంత సంపద, అందం, ప్రతిష్ఠ, లేదా ఆనందాన్ని సంపాదించినా, మనసు మరోదాని వైపు మల్లుతుంది, కొత్త కోరికలు పుడుతాయిని ఆయన చెప్పార
ు.
కొత్త కోరికలు
నిజమైన ఆనందం శాంతి భోగాలలో కాదు, త్యాగంలో ఉంటుంది. ఎంత ఎక్కువ త్యాగం చేస్తే, అంత శాంతి లభిస్తుందంట.
నిజమైన సంతృప్తి త్యాగం
మరిన్ని వెబ్ స్టోరీస్
మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా?
అసలే ఎండా ఉక్కపోత.. పాములు ఇంట్లోకి రాకూడదంటే ఇలా చేయండి!
అలల మధ్య ఆనందంగా.. వేసవిలో తప్పక వెళ్లాల్సిన బీచ్లు ఇవే!