సద్గురు సలహాలు : మీ జీతంతో మీరు సంతృప్తి చెందడం లేదా?

samatha

24 April 2026

సద్గురు జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేశారు. అదే విధంగా, మీరు మీ జీతంతో సంతృప్తిగా ఉన్నారా? అంటే చాలా మంది లేరు అనే చెబుతుంటారు.

సద్గురు

ఈరోజుల్లో చాలా మంది ఉద్యోగాన్ని, జీతాన్ని  జీవితంలోని సంతృప్తితో ముడి పెడుతున్నారు. కానీ జీతం కోసమే సంతృప్తి ఎప్పటికీ లభించదని ఆయన  చెబుతున్నారు.

ఉద్యోగం, జీవితం

చాలా మంది 30 రోజు పని చేస్తూ, ప్రతి నిత్యం జీతం గురించి ఆందోళన చెందుతారు, జీతం పెరిగే కొద్ది కోరికలు పెరుగుతాయి, జీతం వచ్చినప్పుడు, అది సరిపోవడం లేదు అనిపిస్తుంది.

30 రోజుల పని

అందువలన జీవితంలో నిజమైన ఆనందం, సంతృప్తి కేవలం డబ్బుతో మాత్రమే లభించదు, జీవిత నాణ్యత ఆత్మ సంతృప్తిపై దృష్టిపెట్టాలంట.

నిజమైన ఆనందం

మీరు ప్రతి రోజు మీ ఉద్యోగాన్ని కేవలం డబ్బు సంపాదించే మార్గంగా కాకుండా, కొత్త విషయాలను , నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టండి.

డబ్బు సంపాదించే మార్గం

మితి మీరిన కోరికలు, దురాశ జీవితంలో నిజమైన ఆనందానికి ఆటంకం కలిగిస్తుంది. అందువలన కోరికలను సమతుల్యం చేసుకోవడం నేర్చుకోవాలి.

మితి మీరిన కోర్కెలు

మీరు మీ వర్క్ పై సంతృప్తిగా ఉండాలి, సంతోషంగా వర్క్ చేయాలి. దీని వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నాడు సద్గురు.

వర్క్

సద్గురు ప్రకారం, ఉద్యోగం, జీతం అనేవి కేవలం జీవిత సౌకర్యాల కోసమే. నిజమైన ఆనందం, సంతృప్తి అనేవి మీ నేర్చుకోవడంలోలో, కోరికలను అదుపులో ఉంచుకోవడంలో ఉంటుంది.

నేర్చుకోవడం