విదుర నీతి : భార్యకు అబద్ధం చెప్పే ప్రతి భర్త తన నాశనం తాను కోరి తెచ్చుకున్నట్లే!

samatha

24 April 2026

విదుర నీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విదురుడు తన మహాభారతంలో నేటి సమాజం వారికి ఉపయోగ పడే నీతి సూత్రాలు తెలియజేశాడు.

విదుర నీతి

విదుర నీతి రాజకీయాలు, అధికారంపైనే కాకుండా  జీవితం, కష్టసుఖాల సమయంలో ఎలా జీవించాలి అనే దాని గురించి కూడా తెలియజేశాడు.

జీవితం

విదురుడు హస్తినా పురానికి మంత్రిగా ఉంటా, కౌరవులకు, పాండవులకు మంచి విషయాలు చెబుతూ ఉండే వాడు.

నీతి వ్యాఖ్యాలు

అయితే ఆయన అబద్ధం చెప్పడం మహాపాపం, ముఖ్యంగా భర్త తన భార్యకు అబద్ధం చెప్పడం తన నాశనం తానే కోరుకున్నట్లు అని చెప్పాడు.

అబద్ధం చెప్పడం

భర్త ఎప్పుడూ కూడా భార్యతో అన్ని పంచుకోవాలి. కానీ భార్యకు అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్పాడంటే, తన నమ్మకాన్ని వమ్ము చేయడమే.

భార్య

ముఖ్యంగా అది మీ బలాన్ని, బంధాన్ని కూడా నాశనం చేస్తుంది. కుటుంబంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది.

బంధం నాశనం

అంతే కాకుండా సమాజంలో అసమత్యులతను సృష్టిస్తుంది. అది చివరకు మీ నాశనానికి దారి తీస్తుంది కాబట్టి, ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదని తెలియజేశాడు.

సమాజంలో అసమతుల్యత

ఇదే కాకుండా, బంగారం, భూమి, ఆస్తి పంపకాల విషయంలో కూడా ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదంట. ఇది మంచి కాదని విదురుడు చెబుతున్నాడు.

భూమి, ఆస్తి పంపకాలు