AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: తెలంగాణలో మరింత తగ్గిన కరోనా.. ఏడు జిల్లాల్లో ‘సున్నా’ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 582 కొత్త కేసులు నమోదయ్యాయి.

Corona: తెలంగాణలో మరింత తగ్గిన కరోనా.. ఏడు జిల్లాల్లో 'సున్నా' కేసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 26, 2020 | 10:33 AM

Share

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 582 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,31,834 కు చేరింది. 24 గంటల్లో నలుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,311 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,432 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,11,912 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 18,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 14,729 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 40,94,417 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 174, ఆదిలాబాద్ 9, భద్రాద్రి కొత్తగూడెం 22, జగిత్యాల్‌ 14, జనగాం 2, జయశంకర్ భూపాలపల్లి 0, జోగులమ్మ గద్వాల్‌ 4, కామారెడ్డి 0, కరీంనగర్‌ 15, ఖమ్మం 17, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 0, మహబూబ్‌ నగర్‌ 15, మహబూబాబాద్‌ 13, మంచిర్యాల్‌ 2, మెదక్‌ 4, మేడ్చల్ మల్కాజ్‌గిరి 38, ములుగు 0, నాగర్‌ కర్నూల్‌ 6, నల్గొండ 87, నారాయణ్‌పేట్‌ 0, నిర్మల్‌ 0, నిజామాబాద్‌ 24, పెద్దంపల్లి 0, రాజన్న సిరిసిల్ల 4, రంగారెడ్డి 55, సంగారెడ్డి 31, సిద్ధిపేట్‌ 15, సూర్యాపేట 4, వికారాబాద్‌ 4, వనపర్తి  1, వరంగల్‌ రూరల్‌ 7, వరంగల్‌ అర్బన్‌ 13, యాద్రాది భువనగిరి 2 కేసులు నమోదయ్యాయి.

Read More:

Bigg Boss 4: మోనాల్‌కి సమంత సలహా

Bigg Boss 4: నా పేరూ ‘ఏ’తోనే స్టార్ట్ అవుతుంది: మోనాల్‌తో ఆది పులిహోర

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...