కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,445 కొత్త కేసులు.. 6 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,445 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,38,632 కు చేరింది

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,445 కొత్త కేసులు.. 6 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Oct 31, 2020 | 9:21 AM

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,445 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,38,632 కు చేరింది. 24 గంటల్లో ఆరుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,336కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,486 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,18,887 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 18,409 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 41,243 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 42,81,991 కు చేరింది. ( నేటితో ముగియ‌నున్న ఎల్ఆర్ఎస్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 286, ఆదిలాబాద్ 19, భద్రాద్రి కొత్తగూడెం 90, జగిత్యాల్‌ 35, జనగాం 25, జయశంకర్ భూపాలపల్లి 21, జోగులమ్మ గద్వాల్‌ 10, కామారెడ్డి 22, కరీంనగర్‌ 65, ఖమ్మం 77, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 7, మహబూబ్‌ నగర్‌ 28, మహబూబాబాద్‌ 19, మంచిర్యాల్‌ 18, మెదక్‌ 22, మేడ్చల్ మల్కాజ్‌గిరి 122, ములుగు 22, నాగర్‌ కర్నూల్‌ 23, నల్గొండ 102, నారాయణ్‌పేట్‌ 4, నిర్మల్‌ 22, నిజామాబాద్‌ 18, పెద్దంపల్లి 25, రాజన్న సిరిసిల్ల 26, రంగారెడ్డి 107, సంగారెడ్డి 27, సిద్ధిపేట్‌ 43, సూర్యాపేట 29, వికారాబాద్‌ 22, వనపర్తి 21, వరంగల్‌ రూరల్‌ 17, వరంగల్‌ అర్బన్‌ 53, యాద్రాది భువనగిరి 18 కేసులు నమోదయ్యాయి. ( ఆస్ట్రేలియా పర్యటన: భారత క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్‌)

మానేరు వాగుపై వంతెన.. అప్పుడే కుప్పకూలిందిగా

చల్ల.. చల్లని పోర్టబుల్ ఏసీ.. క్షణాల్లో చుట్టూ మంచు కురవాల్సిందే.

ఫ్యూచర్ సిటీ ఇలా ఉంటుంది.. రోబోలకు నివాసం.. మనుషులపై ప్రయోగం..

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మంకీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి మెట్రో రైలు సేవలు

ఓటీటీలోకి వచ్చేస్తున్న మంజుమ్మెల్ బాయ్స్..

పంచతంత్రం.. ఈ ఐదు పదార్థాల గురించి తెలిస్తే కొలెస్ట్రాల్‌కు చెక్

సొంతంగా ఐటీఆర్ దాఖలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? రోజూ ఈ డ్రింక్స్ తాగి చూడండి.

'ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది'.. సజ్జల రామకృష్ణా రెడ్డి..
'ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది'.. సజ్జల రామకృష్ణా రెడ్డి..
మానేరు వాగుపై వంతెన.. అప్పుడే కుప్పకూలిందిగా
మానేరు వాగుపై వంతెన.. అప్పుడే కుప్పకూలిందిగా
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..

అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..

వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?

గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా

గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.

రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.

బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!