5

ఏసీబీ దాడులతో అట్టుడుకుతున్న ఎమ్మార్వో ఆఫీసులు

ఏపీలో ఏసీబీ దాడులు వణుకు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని.. ఎమ్మార్వో ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖలోని సబ్బవరం, భీమిలి, విజయనగరం జిల్లాలోని వేపాడు, శ్రీకాకుళంలోని కొత్తూరు, చిత్తూరులోని రేణుగుంట, వడమాల పేట, పుత్తూరు, నగరి, అనంతపురంలోని ముదిగుప్ప, కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం, తహశీల్దార్ కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు. అలాగే నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేట, కావలి, కర్నూలులోని కల్లూరు, ప్రకాశంలోని పొన్నలూరు, తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం, పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి, గుంటూరులోని […]

ఏసీబీ దాడులతో అట్టుడుకుతున్న ఎమ్మార్వో ఆఫీసులు
Follow us

| Edited By:

Updated on: Jan 24, 2020 | 2:24 PM

ఏపీలో ఏసీబీ దాడులు వణుకు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని.. ఎమ్మార్వో ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖలోని సబ్బవరం, భీమిలి, విజయనగరం జిల్లాలోని వేపాడు, శ్రీకాకుళంలోని కొత్తూరు, చిత్తూరులోని రేణుగుంట, వడమాల పేట, పుత్తూరు, నగరి, అనంతపురంలోని ముదిగుప్ప, కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం, తహశీల్దార్ కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు. అలాగే నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేట, కావలి, కర్నూలులోని కల్లూరు, ప్రకాశంలోని పొన్నలూరు, తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం, పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి, గుంటూరులోని మాచర్ల, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ ప్రాంతాల్లో ఒకేసారి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.