ఓ మహిళ అనుమానాస్పద మృతి

ఓ మహిళ అనుమానాస్పద మృతి

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బేసీ రామచంద్రపురంలో విద్యావాలంటీరుగా పనిచేస్తున్న ఓ యువతి శనివారం అనుమాస్పదంగా హత్యకు గురైంది. ఉదయం చెరువులోకి స్నానానికి వెళ్లిన ఆమె కొద్దిసేపటి తర్వాత చెరువు వద్ద శవమై పడి ఉంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఆమెపై హత్యాచారానికి పాల్పడి, గుడ్డతో గొంతు నులిమి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. పట్టపగలే గ్రామ శివారులో జరిగిన ఈ హత్యతో గ్రామస్తులు ఆందోళనచెందుతున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 16, 2019 | 5:56 PM

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బేసీ రామచంద్రపురంలో విద్యావాలంటీరుగా పనిచేస్తున్న ఓ యువతి శనివారం అనుమాస్పదంగా హత్యకు గురైంది. ఉదయం చెరువులోకి స్నానానికి వెళ్లిన ఆమె కొద్దిసేపటి తర్వాత చెరువు వద్ద శవమై పడి ఉంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఆమెపై హత్యాచారానికి పాల్పడి, గుడ్డతో గొంతు నులిమి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. పట్టపగలే గ్రామ శివారులో జరిగిన ఈ హత్యతో గ్రామస్తులు ఆందోళనచెందుతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu