AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Door to Door Covid Survey: ఏపీలో కోవిడ్ పాజిటివ్ రేటును తగ్గించేందుకు బిగ్ ప్లాన్.. విజయవాడ నగరంలో ఇంటింటికి ఫీవర్ సర్వే

విజయవాడ నగరంలో కోవిడ్ పాజిటివ్ రేటును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. కోవిడ్ బాధితులను గుర్తించేందుకు ఇంటింటికి ఫీవర్ సర్వే చేస్తున్నామని వెల్లడించారు.

Door to Door Covid Survey: ఏపీలో కోవిడ్ పాజిటివ్ రేటును తగ్గించేందుకు బిగ్ ప్లాన్.. విజయవాడ నగరంలో ఇంటింటికి ఫీవర్ సర్వే
Krishna Dist
Sanjay Kasula
|

Updated on: Jul 03, 2021 | 7:54 AM

Share

విజయవాడ నగరంలో కోవిడ్ పాజిటివ్ రేటును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. కోవిడ్ బాధితులను గుర్తించేందుకు ఇంటింటికి ఫీవర్ సర్వే చేస్తున్నామని వెల్లడించారు. 64 వార్డులకు 64 మంది వైద్యాధికారులు నియామకం జరిగిందన్నారు. ఆశా కార్యకర్తలుANMలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. వారంలో మూడు రోజులు నగరవ్యాప్తంగా కోవిడ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫీవర్‌ సర్వేలో స్పెషల్‌ ఆఫీసర్లదే పూర్తి బాధ్యతని పేర్కొన్నారు. నగరంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల నియంత్రణకు ఈ సర్వే చేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుని ఫీవర్‌ సర్వే నిర్వహించి పాజిటివ్‌ రేట్‌ ను తగ్గించాలని సూచించారు. అయితే.. ఈ ఉదయం నుంచే ఇంటింటి సర్వేను మొదలు పెట్టారు వైద్య అధికారులు. ఇంటింటి తిరుగుతూ ఇంట్లోని అందరికి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 93,759 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,464 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌-19తో 35 మంది చనిపోయారు. కాగా 4,284 మంది కొవిడ్‌ నుండి పూర్తిగా కోలుకున్నారు. తాజా పాజిటివ్‌ కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,93,923కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 37,323గా ఉంది.

ఇవి కూడా చదవండి: Bandla Ganesh: అంతరిక్షంలోకి వెళుతోన్న తొలి తెలుగు మహిళ.. బండ్ల గణేశ్‌కు బంధువా.? వైరల్‌గా మారిన ట్వీట్‌..

Snake Bite: ప్రాణం పోయిందని పట్టుకున్నాడు.. ఊహించని రీతిలో అతని ప్రాణాన్నే తీసిన పాము..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..