Immunity Booster Bouquet: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. న్యూ ఇయర్ విషెస్‌కు సరికొత్త ఆలోచన..!

Tirupati: తిరుపతి తిలక్ రోడ్డులో గల బ్లూ పెటల్ ఫ్లోరిస్టు వారు ఈ నూతన సంవత్సరానికి ఆవిష్కరించిన ఇమ్మ్యూనిటి బూస్టర్ బొకేలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Immunity Booster Bouquet: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. న్యూ ఇయర్ విషెస్‌కు సరికొత్త ఆలోచన..!
Immunity Booster Bouquet (1)
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Dec 31, 2021 | 8:21 AM

Immunity Booster Bouquet: ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి ఆవశ్యకతపై అందరికి ఇప్పటికే చాలా మందికి అవగాహన పెరిగింది. తాజాగా తిరుపతి తిలక్ రోడ్డులో గల బ్లూ పెటల్ ఫ్లోరిస్టు వారు ఈ నూతన సంవత్సరానికి ఆవిష్కరించిన ఇమ్మ్యూనిటి బూస్టర్ బొకేలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొబ్బరిబోండాలు, పుచ్చకాయలు, కమలా పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో బొకేలు న్యూ ఇయర్ కు అందిస్తున్నారు.

వైద్యులు, పోషకాహార నిపుణులను సంప్రదించి, విటమిన్, సెలినియం, జింక్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ సంపద నిండిన ఆహార పదార్థాలను ప్రజలకు అందించడానికి ముందుకొచ్చామని బ్లూ పెటల్ అధినేత సాయికుమార్ రెడ్డి చెబుతున్నారు.

Immunity Booster Bouquet

కొబ్బరికాయతో స్వాగతం పలికే భారతీయ సంప్రదాయానికి, పాశ్చాత్య బొకేలతో మేళవించడం ద్వారా పూర్వ వైభవం తేవడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. అలాగే, శుభాకాంక్షలు తెలపడంతో ఒక కొత్త ఒరవడి సృష్టించడం కూడా తిరుపతి నుంచే ప్రారంభం అవడం శుభసూచక మంటున్నారు సాయికుమార్ రెడ్డి. ఏదైనా ఇలాంటి ఆలోచన భలేగా ఉందికదూ.

-ఎంపీఆర్ రాజు, తిరుపతి.

Also Read: Big News Big Debate: గుంటూరు జిన్నా టవర్‌ పే రచ్చ.. కాషాయం లేటెస్ట్‌ ఈక్వేషన్‌.. ముస్లిం లీగ్‌ నుంచి రియాక్షన్‌..

Theatres Mafia: సినిమా టికెట్‌ రేట్లు ఓకే మరి వాటి సంగతేంటి?.. టీవీ9 నిఘాలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..!

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!