TTD: టీటీడీకి కళ్లు చెదిరే విరాళం ఇచ్చిన చెన్నై భక్తురాలు.. ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా.. 

తిరుమల శ్రీవెంకటేశ్వరుడికి భారీ విరాళం అందించారు ఓ భక్తురాలు దాదాపు 9.20 కోట్లు రూపాయలను విరాళంగా ఇచ్చారు. చెన్నైలోని

TTD: టీటీడీకి కళ్లు చెదిరే విరాళం ఇచ్చిన చెన్నై భక్తురాలు.. ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా.. 
Ttd
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 17, 2022 | 2:17 PM

తిరుమల శ్రీవెంకటేశ్వరుడికి భారీ విరాళం అందించారు ఓ భక్తురాలు. దాదాపు  రూ. 9.20 కోట్ల విలువైన నగదు, ఆస్తిని స్వామివారికి విరాళంగా ఇచ్చారు. చెన్నైలోని మైలాపూర్‏కు చెందిన రేవతి విశ్వనాథం అనే మహిళ.. ఆమె సొదరి డాక్టర్ పర్వతం కన్నుమూయడంతో ఆమె జ్ఞాపకార్థం సోదరి ఆస్తిని టీటీడీకి విరాళంగా ఇచ్చింది. ఇందులో రూ. 3 కోట్ల 20 లక్షల రూపాయల నగదు కాగా.. రూ. 6 కోట్లు రూపాయల విలువైన రెండు ఇళ్లు  ఉన్నాయి. ఈ మొత్తం విరాళాన్ని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి రేవతి విశ్వనాథం  అందచేశారు. భక్తురాలు ఇచ్చిన విరాళంలో రూ. 3 కోట్ల 20 లక్షల నగదును చిన్న పిల్లల ఆసుపత్రికి వినియోగించనున్నారు.

ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది టీటీడీ. చిన్నపిల్లల సూూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలను స్వీకరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ టికెట్లను బుధవారం ఉదయం ఆన్‏లైన్‏లోఅందుబాటులో ఉంచింది. బుధవారం ఉదయం స్వామివారి ఉదయాస్తమాన సేవ టికెట్స్ బుకింగ్ డోనేషన్ విండోను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును తిరుపతిలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు. అలాగే టీటీడీకి విరాళాలు అందించాలనుకున్న భక్తులు వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు.

Also Read: Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..

Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

Mirnalini Ravi: ఎర్ర చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్…

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్