AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. చిక్కింది చూడగా స్టన్

ఓ జాలరి చేపల వేట కోసం కెనాల్ వంతెన వద్దకు వెళ్లాడు. గంగమ్మకు మొక్కి వల వేశాడు. కాసేపటికి వల బరువు ఎక్కింది.. బోలెడన్ని చేపలు చిక్కాయని ఆ వలను అతి కష్టం మీద పైకి లాగాడు. తీరా అందులో పడింది చూడగా దెబ్బకు షాక్ అయ్యాడు.

Andhra: గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. చిక్కింది చూడగా స్టన్
Fishing Net
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 20, 2025 | 9:56 PM

Share

దాదాపుగా మత్స్యకారుల జీవితం చేపల వేటపైనే ఆధారపడి ఉంటుంది. ఓసారి వలకు చేపలు చిక్కాయంటే.. వారికి ఆ వారం కడుపు నిండినట్టే. అలా కాదని దొరక్కపోతే.. వారం అయినా చేపలు వలకు చిక్కేదాకా ఇంటికి చేరుకోరు. అయితే ఇక్కడ ఓ జాలరి చేపల కోసం వల వేయగా.. అతడికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. వల బరువెక్కిందని పైకి లాగి చూడగా.. దెబ్బకు మైండ్ బ్లాంక్ అయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..!

గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణా కెనాల్ బకింగ్ హామ్ కెనాల్ వంతెన వద్ద చేపల వేట కోసం వల వేసిన మత్స్యకారుడికి గుండె గుభేల్ అయింది. చేపల కోసం వేసిన వల బరువెక్కిందని పైకి లాగి చూడగా అదిరిపడ్డాడు. బరువుగా ఉన్న వలను చూసి పెద్దమొత్తంలో చేపలు పడ్డాయని పైకి లాగాడు. తీరా చూస్తే వలలో భారీ కొండచిలువ పడింది. దీంతో దెబ్బకు కంగుతిన్నాడు. ఇక స్థానికంగా ఉన్న కొంతమంది మత్యకారులు అక్కడికి చేరుకొని వలను బయటకు లాగి కొండచిలువను అతి కష్టం తీశారు. దాన్ని చంపకుండా దగ్గరలోని కొండ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Python 1

Follow Us
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే
ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు
లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు
గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?
గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?
ఎలుకల ద్వారా వచ్చే వైరస్ ఓడలో ఎలా?
ఎలుకల ద్వారా వచ్చే వైరస్ ఓడలో ఎలా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
Polycet 2026లో టాప్‌లేపిన గోదారోళ్లు.. 16మందికి 120కి 120మార్కులు
Polycet 2026లో టాప్‌లేపిన గోదారోళ్లు.. 16మందికి 120కి 120మార్కులు
కమిన్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'.. కెప్టెన్ ఎందుకు షాకయ్యాడు ?
కమిన్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'.. కెప్టెన్ ఎందుకు షాకయ్యాడు ?