AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుణ్యక్షేత్రాలైనా.. పర్యాటక స్థలాలైనా.. ఎటుచూసినా హౌస్‌ఫుల్ బోర్డులే..! మామూలుగా ఉండదు మరి..

వేసవి సెలవులు, అనుకూల వాతావరణం, పెరుగుతున్న ప్రయాణ ఆసక్తితో దేశవ్యాప్తంగా పర్యాటకం ఊపందుకుంది. తిరుమల, యాదాద్రి, శ్రీశైలం, సింహాచలం వంటి ప్రముఖ దేవాలయాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి 30 గంటల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనగా, యాదాద్రిలో ఒక్క రోజులోనే లక్ష మంది భక్తులు దర్శనం చేసుకుని రికార్డు సృష్టించారు.

పుణ్యక్షేత్రాలైనా.. పర్యాటక స్థలాలైనా.. ఎటుచూసినా హౌస్‌ఫుల్ బోర్డులే..! మామూలుగా ఉండదు మరి..
India Tourism Boom
Shaik Madar Saheb
|

Updated on: Jun 01, 2026 | 10:00 PM

Share

మే నెల చివరివారంతో కలిపి జూన్ నెల ఫస్ట్‌వీక్ దాకా.. ఈ పధ్నాలుగు రోజులకూ ఒక స్పెషాలిటీ ఉంది గమనించారా? ఉక్కపోత నుంచి విముక్తి కలిగించి, నాలుగ్గోడల్ని పగలగొట్టి కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే కూల్‌కూల్ ఛలో సీజన్ ఇది. మండే ఎండలు తగ్గి భానుడు శాంతిస్తున్న సంకేతాలు ఒకవైపు, పరీక్షలైపోయి ఫలితాలన్నీ వచ్చేసిన భలే మంచిరోజులు ఇంకోవైపు, లేటైతే స్కూళ్లు-కాలేజీలు ఓపెనైపోతాయని తొందరపెట్టే థిక్కెస్ట్ సీజన్‌ ఇది. అందుకే, దేశంలో పర్యాటకం పోటెత్తింది. భక్తిపారవశ్యంతోనే, కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాలన్న నావెల్ థింకింగ్‌తోనో! కారణం ఏదైతేనేం ఆలిండియా టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి గోల్డెన్ టైమ్ నడుస్తోందిప్పుడు. ఏడుకొండల మీదే కాదు, ఆంతెత్తున ఉన్న ఎవరెస్ట్ శిఖరం మీద కూడా సేమ్‌టు సేమ్. రద్దీ రొద, ట్రాఫిక్‌ జామ్‌ల జంఝాటం. పరమాత్ముని జూడాలంటే, తిరుమలేశుని దర్శనం కావాలంటే గతంలో భక్తజనానికి జీవితమంత కష్టం. చెట్లూచేమలూ, కొండలుగుట్టలూ దాటాలి. ఏడుకొండలవాడా ఎక్కడున్నావయ్యా అంటూ అపసోపాలూ పడాలి. ఇప్పుడైతే సీన్ మారింది. జస్ట్, ఇలా అనుకుంటే అలా వెళ్లిరావచ్చు. దివ్యదర్శనం చేసుకుని, మహాప్రసాదం తీసుకుని చక్కా ఇంటికొచ్చెయ్యొచ్చు. అందుకే, ఒక్కసారిగా పోటెత్తిన జనంలో తిరుమల గిరులు కిక్కిరిసిపోయాయి. ఇవాళ్టికివ్వాళ శ్రీనివాసుడి దర్శనానికి దాదాపు 30 గంటలు పడుతోందంటే అర్థం చేసుకోవచ్చు కొండపై భక్తుల తాకిడి ఏ స్థాయిలో ఉందో. వైకుంఠం కాంప్లెక్స్ నుంచి శిలాతోరణం దాకా క్యూలైన్లు తెరిచి ఉంచక తప్పడం లేదు టీటీడీకి. నాటోన్లీ తిరుమల.. శ్రైశైలం మల్లన్న దర్శనానికి...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
మీ దుంపలు తెగ మీరెక్కడ దొరికార్రా సామీ.. కోటికిపైగా బెడ్‌షీట్లు
మీ దుంపలు తెగ మీరెక్కడ దొరికార్రా సామీ.. కోటికిపైగా బెడ్‌షీట్లు
ఎడారిలో పండే పంట మన తెలంగాణలో..కోట్లలో లాభం
ఎడారిలో పండే పంట మన తెలంగాణలో..కోట్లలో లాభం
తిరుమలలో కర్ణాటక ప్రముఖులకు తొలి హారతి వీక్షణ అవకాశం.. సీఎం..
తిరుమలలో కర్ణాటక ప్రముఖులకు తొలి హారతి వీక్షణ అవకాశం.. సీఎం..
చిన్న మొత్తంతో కోటీశ్వరులను చేసే SIP ఫార్ములా ఇది..
చిన్న మొత్తంతో కోటీశ్వరులను చేసే SIP ఫార్ములా ఇది..
సెక్యూరిటీ లేకుండానే రోడ్లపైకి వచ్చిన హిట్ మ్యాన్
సెక్యూరిటీ లేకుండానే రోడ్లపైకి వచ్చిన హిట్ మ్యాన్
పాత బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే వారంటీ క్యాన్సిల్ అవుతుందా?..
పాత బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే వారంటీ క్యాన్సిల్ అవుతుందా?..
రాసి పెట్టుకోండి.. వీరి జీవితంలో గొప్ప మలుపు
రాసి పెట్టుకోండి.. వీరి జీవితంలో గొప్ప మలుపు
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
టీమిండియా ఓటమికి గల అసలు కారణాన్ని వెల్లడించిన మాజీ క్రికెటర్
టీమిండియా ఓటమికి గల అసలు కారణాన్ని వెల్లడించిన మాజీ క్రికెటర్
మామిడి జీడిని పారేస్తున్నారా? దానిలోని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు
మామిడి జీడిని పారేస్తున్నారా? దానిలోని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు