పడుకునే ముందు ఈ డ్రింక్ ఒక్క గ్లాస్ తాగండి.. గుర్రుపెట్టి నిద్రపోవడం గ్యారంటీ
రాత్రుళ్లు నిద్ర పట్టక గంటల తరబడి బెడ్‌పై అటు ఇటు దొర్లుతున్నారా? ఒత్తిడి, ఆందోళన వల్ల ప్రశాంతత కరువైందా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన మ్యాజికల్ మెగ్నీషియం డ్రింక్. ఇంట్లోనే సహజంగా దొరికే గింజలతో తయారుచేసే ఈ హెల్తీ డ్రింక్ తాగితే చాలు, మీ ఒత్తిడి మాయమై హాయిగా గాఢనిద్ర పడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
