నాలుగు గ్రహాల అనుకూలత.. ప్రేమ, పెళ్లి ప్రయత్నాలకు గోల్డెన్ టైమ్..!
Love and Marriage Astrology: గురు, బుధ, శుక్రులతో పాటు చంద్రుడి అనుకూల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రేమ, వివాహం, విహార యాత్రలు, శుభకార్యాలకు అనుకూల సమయం ప్రారంభమవుతోంది. జూన్ తొలి వారం నుంచి ఆగస్టు చివరి వరకు ప్రేమ యాత్రలు, కుటుంబ విహారాలు, వివాహ సంబంధ ప్రయత్నాలు ఊపందుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారు ఈ కాలంలో సుఖసంతోషాలు, అనుకూల పరిణామాలను ఎక్కువగా అనుభవించే అవకాశముంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us