Visakha Agency Roads: ఏజెన్సీలో రోడ్లు లేక గర్భిణులు, రోగుల కన్నీటి రోదన.. అప్పుడే పుట్టిన శిశువుతో సహా 5 కి.మీ నడిచిన బాలింత

జి మాడుగుల పెదబయలు సరిహద్దు చీకుపనస గ్రామానికి చెందిన దేవమ్మ అనే బాలింత రహదారి సౌకర్యం లేక ఐదు కిలోమీటర్లు కాలినడకన గ్రామానికి ప్రయాణం చేసింది. కె.దేవమ్మ జి.మాడుగుల ఆసుపత్రిలో 3 రోజులు క్రితం దేవమ్మకు ప్రసవం జరిగింది.

Visakha Agency Roads: ఏజెన్సీలో రోడ్లు లేక గర్భిణులు, రోగుల కన్నీటి రోదన.. అప్పుడే పుట్టిన శిశువుతో సహా 5 కి.మీ నడిచిన బాలింత
Agency Road In Visakha
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2022 | 4:36 PM

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. మనిషి అన్ని విధాల ఆర్ధిక ఫలాలు అందుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే కొన్ని చోట్ల మాత్రం కనీస అవసరాలకు కూడా దూరంగా ఉన్నాడు. ముఖ్యంగా మారుమూల అడవుల్లో నివసించే వారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను దూరంగా ఉన్నాడు. కనీసం సరైన రవాణా సదుపాయాలకు కూడా నోచుకోకుండా ప్రాణాలను పణంగా పెట్టి జీవితాలను గడుపుతున్నారు. ముఖ్యంగా ఏపీలో విశాఖ మన్యం జిల్లాలోని అనేక గ్రామాలకు కనీస రవాణా సౌకర్యం లేదు.. సరైన రోడ్లు లేక.. ఏదైనా అత్యవస పరిస్థితులు ఏర్పడితే.. ప్రాణాలను కాపాడుకోవడానికి అనేక కష్టలు పడుతున్నారు. ముఖ్యంగా అల్లూరి జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు రెండు కష్టాలు తప్పడం లేదు. రోగులు,  గర్భిణీలు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా ఓ బాలింత రహదారి సౌకర్యం లేక ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

జి మాడుగుల పెదబయలు సరిహద్దు చీకుపనస గ్రామానికి చెందిన దేవమ్మ అనే బాలింత రహదారి సౌకర్యం లేక ఐదు కిలోమీటర్లు కాలినడకన గ్రామానికి ప్రయాణం చేసింది. కె.దేవమ్మ జి.మాడుగుల ఆసుపత్రిలో 3 రోజులు క్రితం దేవమ్మకు ప్రసవం జరిగింది. ఈరోజు తల్లి బిడ్డను వాహనంలో చికుపనస తీసుకు వెళుతుండగా మార్గం మధ్యలో రోడ్డు సారిగ్గా లేక వాహనం నిలబెయాల్సి వచ్చింది. బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో.. అక్కడ నుంచి వాహనం ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనాన్ని ముందుకు తీసుకుని వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాహన డ్రైవర్ సింహాచలం బాలింతను బిడ్డను రోడ్డు మధ్యలో వదలి వేసాడు. దీంతో ఆమె తన బిడ్డను తీసుకుని ఐదు కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరాల్సి వచ్చింది.

అదే  గ్రామానికి చెందిన వ్యక్తి కి అనారోగ్యం కారణంగా డోలి మోత మోసారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా తమ గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక అనారోగ్యాలతో మృత్యువాత పడుతున్నారని వాపోతున్నారు.  తక్షణమే ప్రభుత్వం స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని  డిమాండ్ చేస్తున్నారు గిరిజనులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!