ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్.. తుఫాన్ల ప్రభావంపై ఆరా
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఇటీవల ఏపీపై అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ల ప్రభావం, నష్టంపై వివరాలను అడిగారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించారు సీఎం చంద్రబాబు.

Breaking

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us