Laapsi: సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన స్వీట్.. లాప్సి
మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలలో శుభకార్యాలు, పండుగలు జరిగినప్పుడు మొదటగా గుర్తొచ్చే దైవికమైన తీపి వంటకం 'లాప్సి'. ఈ స్వీట్‌ను కొందరు పాలతో, కొందరు కొబ్బరిపాలతో, మరికొందరు నీళ్లతో తయారుచేస్తుంటారు. వేదాల ప్రకారం లాప్సి ప్రసాదం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. సంపూర్ణ ఆరోగ్యం, కంటి సమస్యల నివారణ మరియు సద్బుద్ధి కలగడం కోసం వరుసగా ఏడు ఆదివారాలు సూర్యోదయ వేళ ఆదిత్య హృదయ స్తోత్రం పఠించి ఈ ప్రసాదాన్ని సూర్యునికి నివేదిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
