మనీ ప్లాంట్ పెరగడం ఆపేసిందా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే
samatha
4 November 2026
Pic credit - Pinterest
మనీ ప్లాంట్ మొక్క ప్రతి ఒక్కరి ఇంటిలో ఉంటుంది. చాలా మంది ఈ మొక్కను తమ ఇంటిలో అనేక చోట్ల పెంచుకుంటున్నా
రు.
మనీ ప్లాంట్
ముఖ్యంగా చాలా మంది ఈ మొక్కను ప్రధాన ద్వారానికి ఎదురుగా పెంచుకుంటారు. ఇలా పెంచుకోవడం వలన సంప పెరుగుతుంది అ
ంటారు.
ప్రధాన ద్వారం
వాస్తు శాస్త్రంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకోవడం వలన సానుకూలత, సంపద పెరుగుతుంది
అంటారు.
వాస్తు శాస్త్రం
అంతే కాకుండ ఈ మొక్క ఎంత వేపుగా పెరుగుతే అంత అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అందుకే చాలా మంది మొక్క పెరిగేలా చూసుకుంటా
రు.
అద్భుతమైన ప్రయోజనాలు
అయితే ఒక వేళ మనీ ప్లాంట్ మొక్క పెరగడం ఆపేస్తే దాని వేరు మొదట్లో అనాస పువ్వు చిన్న ముక్కను వేయాలి. దీని వలన అది మళ్లీ పెరుగుతుంది.
మనీ ప్లాంట్ పెరగడం ఆపేస్తే
ఇలా అనాస పువ్వు ముక్క వేయడం వలన మనీ ప్లాంట్ మొక్కకు పోషకాలు ఎక్కువగా అందుతాయి. దీంతో మొక్క మళ్లీ పెరగడం ప్రారంభం అవుతుంది.
అనాస పువ్వు
అలాగే సూర్య రశ్మి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనీ ప్లాంట్ కు అతిగా ఎండ తగలకుండా చూసుకోవడం చాలా అవసరం.
సూర్య రశ్మి
మొక్కకు సూర్యరశ్మి ఎక్కువగా తగలడం వలన దాని ఆకులు పసుపు రంగులోకి మారడం, పెరడం ఆపేయడం జరుగుతుంది.
ఎండ తగలకూడదు
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!