ఉదయం టిఫిన్‌లోకి హై-ప్రోటీన్ అప్పం.. ఇలా చేస్తే 1 కి 4 తినేస్తారు
రోజూ ఉదయం ఇడ్లీ, దోశ, ఉప్మా తిని బోర్ కొట్టినప్పుడు లేదా బ్రేక్‌ఫాస్ట్ కోసం పిండి రుబ్బే సమయం లేనప్పుడు.. ఇంట్లో ఉండే సోయా చంక్స్ (మిల్ మేకర్)తో అత్యంత బలవర్ధకమైన ప్రోటీన్ టిఫిన్ చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. శాకాహారులకు మిల్ మేకర్ ప్రోటీన్ నిలయం. దీనికి తాజా కూరగాయలు, ధాన్యపు పిండిలు జోడించి చేసే ఈ కమ్మటి అప్పం పిల్లల శారీరక ఎదుగుదలకు, బరువు తగ్గాలనుకునే వారికి మరియు జిమ్ చేసేవారికి ఒక సంపూర్ణ పౌష్టికాహారంగా నిలుస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
