AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహు కేతు గోచారం.. ఈ రాశులపై ఊహిచని ప్రభావం

జ్యోతిష్య శాస్త్రంలో నీడ గ్రహాలైన రాహు కేతువుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటిని నీడ గ్రహాలు అని కూడా అంటారు. అయితే దీనవంబర్ మాసంలో ఈ రెండు గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి.

Samatha J
|

Updated on: Nov 04, 2026 | 12:36 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు నవంబర్ 25న కుంభ రాశిని వదిలి పెట్టి మకర రాశిలోకి సంచారం చేయనుంది. అలాగే అదే సమయంలో కేతువు కూడా సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయనుంది.ప దీని వలన జూన్ 2028 వరకు నాలుగు రాశుల వారికి ప్రయోజనాలు చేకూ0రనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే.

1 / 5
కుంభ రాశి :  కుంభ రాశి వారికి రాహు సంచారం వలన కలిసి వస్తుంది. రాహువు మీ రాశి నుండి బయటకు వెళ్తున్నాడు. గత 18 నెలలుగా ఉన్న మానసిక ఒత్తిడి, అనవసర ఆలోచనలు తగ్గుతాయి. నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు. విదేశీ అవకాశాలు, టెక్నాలజీ రంగం వారికి మంచి లాభం. ఖర్చులు అదుపులోకి వస్తాయి.

2 / 5
కన్యా రాశి : కేతువు లాభ స్థానం నుండి పదవ స్థానానికి సంబంధించిన ఫలితం ఇవ్వడం వల్ల ఉద్యోగంలో ఊహించని ప్రమోషన్. పోటీ పరీక్షలు రాసే వారికి ఇది గోల్డెన్ టైం. అప్పుల నుండి బయటపడతారు. తల్లి వైపు నుండి ఆస్తి లాభం సూచన. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది

3 / 5
మకర రాశి : మీ రాశిలోకి రాహువు వస్తున్నా, ఇది మీకు లగ్నంలో బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. రాజకీయం, రియల్ ఎస్టేట్, పరిశ్రమ రంగాల వారికి కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం. మాట తీరుపై మాత్రం జాగ్రత్త అవసరం.

4 / 5
తుల రాశి : మీకు రాహువు పంచమ స్థానంలోకి రావడం వల్ల సంతానం విషయంలో శుభవార్త, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కాకుండా దీర్ఘకాల పెట్టుబడుల్లో లాభం. ప్రేమ సంబంధాలు పెళ్లి వరకు వెళ్లే అవకాశం. ఇంటా  బయట కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అన్ని  విధాలుగా కలిసి వస్తుంది

5 / 5
Follow Us
రాహు కేతు గోచారం.. ఈ రాశులపై ఊహిచని ప్రభావం
రాహు కేతు గోచారం.. ఈ రాశులపై ఊహిచని ప్రభావం
ఉదయం టిఫిన్‌లోకి హై-ప్రోటీన్ అప్పం.. ఇలా చేస్తే 1 కి 4 తినేస్తారు

అప్పటికప్పుడు టేస్టీగా చేసుకోగలిగే కరకరలాడే.. పోహా ఆలూ కట్లెట్

రెండో భర్తతోనూ విడాకులు తీసుకున్న 'పుష్ప' సింగర్.. కారణమిదే

Video: స్లెడ్జింగ్ చేసి మరీ వికెట్ తీసిన టీమిండియా బౌలర్..

వాట్సాప్‌లో పిల్లల పరీక్షల రిజల్ట్స్! తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్

నడుం బలాన్ని.. కంటిచూపును.. పెంచే జావ.. అస్సలు మిస్సవకండి

మిత్రుడిని చంపి కాలువలో పడేశాడు.. శవం కలలోకి వస్తోందంటూ..

సచిన్, కోహ్లీ సరసన హిట్‌మ్యాన్ చెత్త రికార్డ్..!

బ్యాంక్ FD కంటే ఎక్కువ వడ్డీ.. 8.20% వరకు రాబడినిచ్చే 4 పథకాలు..