Virat Kohli: నంబర్ 3 @ 13 వేలు.. ప్రపంచ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ నయా హిస్టరీ..!
Virat Kohli 13000 ODI Runs: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వన్డే క్రికెట్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ రికార్డును అధిగమించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
