Andhra Pradesh: బండను బద్దలు కొట్టినఎండ.. రోజులు గడుస్తున్నా రాయిని తొలగించని అధికారులు.. చివరకు..!

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొండను తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు హామీ ఇచ్చి ఆ తర్వాత పత్తా లేకుండా పోయారన్నారు. కొండను పూర్తిగా తొలగించకపోతే కుటుంబసభ్యులతో కలిసి పెద్దయెత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Andhra Pradesh: బండను బద్దలు కొట్టినఎండ.. రోజులు గడుస్తున్నా రాయిని తొలగించని అధికారులు.. చివరకు..!
Stone
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 21, 2023 | 8:34 AM

రోణిలో రోకళ్లు పగుల్తాయంటారు. మరి రోకళ్లను బద్దలుకొట్టే ఎండ, బండల్ని బతిమాలుతుందా..! భారీ బండను బద్దలు కొట్టి.. గోనెగండ్లలో ఎస్సీ కాలనీ వాసులు ఆందోళనకు దిగేలా చేసింది. కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఎస్సీ కాలనీలో స్థానికులు మళ్లీ ఆందోళనకు దిగారు. రెండు వారాల క్రితం ఎండవేడిమికి కొండరాయి పగిలిపోయింది. అయితే ఇన్ని రోజులైనా కొండరాయిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కర్నూలు- బళ్లారి రహదారిపై ధర్నా చేపట్టారు. కొండరాయిని తొలగించని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇళ్ల పక్కనే ఉన్న కొండపై బండరాయి ఎండవేడిమికి నిట్టనిలువునా చీలిపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొండను తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు హామీ ఇచ్చి ఆ తర్వాత పత్తా లేకుండా పోయారన్నారు. కొండను పూర్తిగా తొలగించకపోతే కుటుంబసభ్యులతో కలిసి పెద్దయెత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఎస్సీ కాలనీ వాసుల ఆందోళనపై స్థానిక అధికారులు స్పందించారు. కొండను తొలగించేందుకు ఎస్టిమేషన్‌ సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపామన్నారు. వారి నుంచి ఆదేశాలు రాగానే కొండను తొలగించే పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!