Kathi Mahesh: సినీ నటుడు కత్తి మహేష్ మృతిలో కొత్త ట్విస్ట్.. డ్రైవర్‌ను విచారించిన పోలీసులు

సినీ నటుడు, సీనీ విశ్లేషకుడు కత్తి మహేష్(Kathi Mahesh) మృతిపై కొత్త కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన

Kathi Mahesh: సినీ నటుడు కత్తి మహేష్ మృతిలో కొత్త ట్విస్ట్.. డ్రైవర్‌ను విచారించిన పోలీసులు
Katti Mahesh
Follow us
Venkata Narayana

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 14, 2021 | 3:58 PM

Kathi Mahesh: సీనీ విశ్లేషకుడు, బిగ్ బాస్ ఫేమ్ కత్తి మహేష్ మృతి విషయంలో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహేష్ మృతిపై ఎంఆర్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తంచేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఎంఆర్పీఎస్ నాయకులు చిత్తూరు రూరల్ డీఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. కత్తి మహేష్ మరణానికి కారణమైన రోడ్డు ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. ఇలా ఉండగా, ప్రమాద సమయంలో కత్తి మహేష్ కారు నడిపిన సురేష్ కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సీఐ రామకృష్ణారెడ్డి.. డ్రైవర్ సురేష్ ను విచారిస్తున్నారు.

మరోవైపు తన కుమారుడు కత్తి మహేష్‌ మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆయన తండ్రి ఓబులేషు చెప్పారు. మహేష్ చనిపోయిన విషయాన్ని తమకు చెప్పకుండానే బయటకు వెల్లడించారని ఆయన తెలిపారు. కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణ జరగాలని.. ప్రస్తుతం తన ఆరోగ్యం సహకరించడం లేదన్నారు ఓబులేషు. అలాగే ఇప్పుడు న్యాయం కోసం పోరాడే పరిస్థితి లేదన్నారు.

కత్తి మహేష్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కత్తి మహేష్ కారు ప్రమాదం జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు మంద కృష్ణ మాదిగ. రోడ్డు ప్రమాదంలో కారు కుడిభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినప్పటికీ డ్రైవింగ్‌ చేస్తున్న సురేష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడని.. ఎడమ వైపు కూర్చొన్న మహేశ్‌కు తీవ్ర గాయాలవడం అనుమానాలకు తావిస్తోందని మందకృష్ణ అన్నారు.

Read also: Steel Plant: ఇలా.. చేసి వైజాగ్ స్టీల్‌ను లాభాల్లోకి తీసుకురండి.. జాతి సంపద ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వడం సరికాదు : విజయసాయిరెడ్డి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?