Janasena Party: రికార్డు స్థాయిలో జనసేన సభ్యత్వాలు నమోదు.. నాగబాబు కీలక ప్రకటన..

జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు జోష్‌ కొనసాగుతోంది. ఈ నెల 18న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. దాంతో.. జనసేన సభ్యత్వాలు నమోదు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

Janasena Party: రికార్డు స్థాయిలో జనసేన సభ్యత్వాలు నమోదు.. నాగబాబు కీలక ప్రకటన..
Janasena
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 29, 2024 | 8:59 PM

జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు జోష్‌ కొనసాగుతోంది. ఈ నెల 18న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. దాంతో.. జనసేన సభ్యత్వాలు నమోదు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల సభ్యత్వాలు నమోదు అయినట్లు జనసేన పార్టీ సీనియర్‌ నేత నాగబాబు వెల్లడించారు. గత ఏడాది కంటే భారీగా సభ్యత్వాలు నమోదయ్యాయని చెప్పారు. ఆదివారంతో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియగా.. విశేష స్పందన నేపథ్యంలో మరో వారం రోజులు పొడిగించినట్లు తెలిపారు నాగబాబు. ప్రతి నియోజకవర్గంలో 5 వేల సభ్యత్వాలు కావాలని నాగబాబు పార్టీ నేతలకు సూచించారు.

ఇక.. గతంలో 6లక్షల 47వేల సభ్యత్వాలు నమోదు కాగా.. తాజాగా.. ఇప్పటికే 10లక్షలకు చేరడంపై జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. జనసేన సభ్యత్వం స్వీకరించిన కొత్తవారు ఎవరు?.. ఏ పార్టీ కార్యకర్తలు, నేతలు.. జనసేన సభ్యత్వం స్వీకరిస్తున్నారనేది ఆసక్తిగా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!