AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలి సవాల్ విసిరిన మంత్రి బాలినేని

Andhra Pradesh: ఆంధప్రదేశ్‌లో రెండేళ్లకు ముందుగానే ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ వైసీపీ(YCP) నేతల మధ్య జనసేన(Janasena) పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది..

Andhra Pradesh: పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలి సవాల్ విసిరిన మంత్రి బాలినేని
Balineni Vs Pawan Kalyan
Surya Kala
|

Updated on: Apr 06, 2022 | 11:32 AM

Share

Andhra Pradesh: ఆంధప్రదేశ్‌లో రెండేళ్లకు ముందుగానే ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ వైసీపీ(YCP) నేతల మధ్య జనసేన(Janasena) పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది.  నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అంటూ ఇరుపార్టీ నేతలలు ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేకుంటున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఓ వైపు వైసిపి వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తి లేదంటాడు.. ఎవరి పల్లకీ మోసేది లేదంటాడు.. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే క్లారిటీ లేదని మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు దమ్ముంటే పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. అంతేకాదు ఈ సందర్భంగా మంత్రి వర్గ విస్తరణపై సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అని మంత్రి బాలినేని చెప్పారు. ఈనెల 11న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని చెప్పారు.

అయితే మంత్రి బాలినేని సవాల్ ను జనసేన అధినేత స్వీకరిస్తారా.. ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి

Also Read: Ram Charan: అయ్యప్ప దీక్షలో అమృత సర్‌లో ల్యాండ్ అయిన రామ్ చరణ్.. నెక్స్ట్ సినిమా షూటింగ్‌తో బిజిబిజీ

RK Selvamani: ప్రముఖ దర్శకుడు, రోజా భర్త సెల్వమణి పై కోర్టు అరెస్ట్ వారెంట్.. నెక్స్ట్ విచారణ ఈనెల 23కి వాయిదా

Madhya Pradesh: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? తల్లి మృతదేహాన్ని మంచం మీద మోస్తున్న నలుగురు మహిళలు.. వీడియో వైరల్

Weather Alert: తెలుగు ప్రజలకు అలెర్ట్.. ఈ నెల 15 వరకూ భానుడు భగభగలు.. ఎండలతో జాగ్రత్త అంటున్న నిపుణులు